లంక స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ త్వరలో పట్టాలెక్కనుంది. ముత్తయ్య పాత్రలో తమిళ కథానాయకుడు విజయ్ సేతుపతి నటించనున్నాడు. శ్రీపతి రంగస్వామి దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో టీమిండియా మాజీ ఆటగాడు సచిన్ కనిపించనున్నాడట.
మురళీధరన్, లిటిల్ మాస్టర్ సచిన్ మధ్య జరిగిన సన్నివేశాల కోసం స్వయంగా సచిన్ అతిథి పాత్రలో కనిపిస్తాడట. సురేష్ ప్రొడక్షన్స్, దార్ ఫిల్మ్స్‌తో కలిసి సంయుక్తంగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు వెల్లడించాడు హీరో రానా. ఇప్పటికే సినిమా కోసం కసరత్తులు ప్రారంభమయ్యాయి. ముత్తయ్య సమక్షంలో విజయ్ శిక్షణ తీసుకుంటున్నాడట.
-
Suresh Productions and I are proud to be associated with Dar films in telling the story of a legend thru a legendary actor. #VijaySethupathi as #MuttiahMuralidharan soon!! @SureshProdns #DAR
— Rana Daggubati (@RanaDaggubati) July 30, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Suresh Productions and I are proud to be associated with Dar films in telling the story of a legend thru a legendary actor. #VijaySethupathi as #MuttiahMuralidharan soon!! @SureshProdns #DAR
— Rana Daggubati (@RanaDaggubati) July 30, 2019Suresh Productions and I are proud to be associated with Dar films in telling the story of a legend thru a legendary actor. #VijaySethupathi as #MuttiahMuralidharan soon!! @SureshProdns #DAR
— Rana Daggubati (@RanaDaggubati) July 30, 2019
ఇవీ చూడండి...'ముద్దు సీన్ల కోసం సినిమాలు చూస్తారని అనుకోను'