ETV Bharat / sitara

'సాహో' విలన్​కు ఏమైంది.. ఎందుకోసం ఇలా?

బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ ప్రధానపాత్రలో రూపొందుతున్న చిత్రం 'బైపాస్ రోడ్'. ఈ సినిమాలోని ఓ ఫొటోను ట్విట్టర్​లో పంచుకున్నాడీ హీరో.

నీల్ నితిన్ ముఖేశ్
author img

By

Published : Jun 19, 2019, 12:23 PM IST

నీల్‌ నితిన్‌ ముఖేష్‌.. తెలుగు తెరకు దొరికిన మరో పవర్‌ఫుల్‌ విలన్‌. 'కవచం' సినిమాతో ప్రతినాయకుడిగా టాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈ బాలీవుడ్‌ నటుడు.. త్వరలో ప్రతిష్ఠాత్మక 'సాహో' చిత్రంతో మరోసారి ప్రేక్షకుల్ని అలరించబోతున్నాడు. ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తోన్న ఈ చిత్రం ఆగస్టు 15న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కాబోతుంది.

తాజాగా నీల్‌ నితిన్‌ చక్రాల కుర్చీలో వెళ్తున్న ఓ ఫొటోను తన ట్విట్టర్‌ ఖాతాలో పంచుకున్నాడు. ఇంతకీ ఎందుకలా ఆయన చక్రాల కుర్చీ ఎక్కాల్సి వచ్చింది అని కంగారు పడకండి. విషయమేంటంటే.. ఈ టాలెంటెడ్‌ విలన్‌ త్వరలో కథానాయకుడిగా కొత్త అవతారంలో ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాడట.

saahoo-villon-on-wheel-chair
నీల్ నితిన్ ముఖేశ్

ప్రస్తుతం ఆయన హీరోగా బాలీవుడ్‌లో 'బైపాస్‌ రోడ్‌' అనే సినిమా తెరకెక్కుతోంది. ఇటీవలే చిత్రీకరణ కూడా పూర్తి చేసుకుంది. తాజాగా ఆయన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన ఫొటో ఆ సినిమాలోనిదేనట. ఓ సరికొత్త సస్పెన్స్‌ థ్రిల్లర్‌ కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోందని సమాచారం. ఈ మూవీకి నమన్‌ నితిన్‌ ముఖేష్‌ దర్శకత్వం వహిస్తుండగా.. మిరాజ్‌ గ్రూప్‌ భాగస్వామ్యంతో నీల్‌ నితినే స్వయంగా నిర్మిస్తున్నాడు. త్వరలోనే చిత్ర విడుదల తేదీని ప్రకటించనున్నట్లు తెలిపించి చిత్రబృందం.

ఇవీ చూడండి.. ఊబకాయంపై అర్జున్​కపూర్​ నిత్యపోరాటం

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Pyongyang, DPRK - June 2019 (CCTV - No access Chinese mainland)
1. Various of buildings of Pyongyang Bag Factory
2. Various of schoolbags on display
3. Various of schoolbag featuring cartoon characters
4. Various of screen showing production system
5. SOUNDBITE (Korean) manager, Pyongyang Bag Factory (name not given):
"We produce these schoolbags for newly enrolled primary school students and college students in Pyongyang."
6. Various of employees at work
7. SOUNDBITE (Korean) employee, Pyongyang Bag Factory (name not given):
"Our factory is less than three years old, but our products now are already getting closer to international levels. Tailors like us are also trying to improve our skills and we hope that our products will be competitive internationally in the future."
8. Various of schoolbags on display
A schoolbag factory in Pyongyang, capital city of Democratic People's Republic of Korea (DPRK), is aiming to promote their products to international markets.
The Pyongyang Bag Factory, located on Thongil Street, manufacture bags under the "Pine Tree" label. Opened in Jan. 2017, the factory has the capacity to produce over 242,000 schoolbags and 60,000 ordinary bags a year.
In the sample room, schoolbags of various colors and designs for students in primary schools, junior high schools and colleges are on display. On the bags, in addition to the cartoon characters of the country, there are SpongeBob Square Pants, Hello Kitty, Paul Frank and other cartoon characters popular among children from all over the world.
The bags are all domestically developed and manufactured, according to the manager of the factory.
"We produce these schoolbags for newly enrolled primary school students and college students in Pyongyang," said the manager.
The factory now has about 300 employees. More than 60 steps are required for the production of the schoolbags, some of which are controlled by computers, with high production efficiency.
The number of schoolbags produced is set according to the number of students in Pyongyang, and the country provides subsidies for the products. The bags are provided directly to students with low prices.
Although the factory is young, the "Pine Tree" schoolbag have won praise across the country. The employees hope that one day the brand will enter the international market.
"Our factory is less than three years old, but our products now are already getting closer to international levels. Tailors like us are also trying to improve our skills and we hope that our products will be competitive internationally in the future," said an employee.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.