ETV Bharat / sitara

రూలర్ షూటింగ్ పూర్తి... 20 నుంచి 'రూలింగ్​' - vedika

బాలకృష్ణ నటించిన 'రూలర్'  చిత్రీకరణ పూర్తయింది. కే ఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా.. డిసెంబరు 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ruler shooting complete today
రూలర్ షూటింగ్ పూర్తి... 20 నుంచి 'రూలింగ్​'
author img

By

Published : Nov 28, 2019, 5:51 PM IST

Updated : Nov 28, 2019, 5:58 PM IST

నందమూరి నటసింహం బాలకృష్ణ తాజా చిత్రం 'రూలర్'.. నేటితో ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం డిసెంబరు 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్​తో సినిమాపై అభిమానుల్లో అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఫ్రెంచ్ లుక్​తో బాలయ్య సరికొత్తగా కనిపిస్తున్నాడు. ప్రకాశ్ రాజ్, భూమిక చావ్లా కీలక పాత్రలు పోషిస్తున్నారు.

కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సీ కల్యాణ్ నిర్మించాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇంతకుముందు రవికుమార్ దర్శకత్వంలో 'జైసింహా' అనే సినిమాలో నటించాడు బాలయ్య.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చదవండి: రక్షిత్ 'శ్రీమన్నారాయణ' చిత్ర ట్రైలర్ విడుదల

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRES - AP CLIENTS ONLY
Dien Chau - 28 November 2019
1. Wide of family outside home of Hoang Van Tiep before funeral
2. Close of priest blessing coffin with portrait of Tiep
3. Close of incense sticks in front of portrait of Tiep
4. Mid of people holding lit candles
5. Wide of coffin being prepared to be moved to church
6. Close of crying relatives
7. Various of relatives carrying Tiep's coffin
8. Wide of funeral wreaths being carried
9. Various of Tiep's coffin arriving at Trung Song church
10. Mid of relatives arriving at church
11. Wide of coffins of Tiep and cousin Nguyen Van Hung with portraits in Trung Song church
12. Mid of weeping relatives
13. Various of portraits of Tiep and Hung in front of coffins
14. Various of relatives next to coffin
15. SOUNDBITE (Vietnamese) Cao Tri Thuc, friend of Nguyen Van Hung:
"It is so sad. It's painful when we lost those young people, my dear friends who were so young, full of energy with so many dreams."
16. Wide of church altar during mass
17. Wide of relatives surrounding coffins in church
STORYLINE:
The village of Dien Thinh bid farewell to two of its sons, victims of a human trafficking tragedy unveiled last month when the bodies of 39 Vietnamese were discovered in a truck in England.
This village church did double duty Thursday as coffins with the bodies of cousins Nguyen Van Hung and Hoang Van Tiep were carried in for a funeral attended by about 300 people.
The remains of 16 of the 39 people found October 23, about 40 kilometers (25 miles) east of London in the town of Grays, were repatriated to Vietnam on Wednesday and sent on to their families.
The 31 men and eight women are believed to have paid human traffickers for their clandestine transit into England.
Police say the victims were aged between 15 and 44.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Nov 28, 2019, 5:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.