ETV Bharat / sitara

'ఆర్ఆర్ఆర్'లో ఆ ఫైట్​ కోసం 50 రాత్రులు - RRR RAJAMOULI

లాక్​డౌన్​ తర్వాత తిరిగి మొదలైన 'ఆర్ఆర్ఆర్'.. ఓ షెడ్యూల్​నూ పూర్తి చేసుకుంది. ఇందులో భారీ పోరాటాన్ని చిత్రీకరించారు. త్వరలో కొత్త షెడ్యూల్​ను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.

RRR Team Wrapped up a major action sequence
'ఆర్ఆర్ఆర్'లో ఆ ఫైట్​ కోసం 50 రాత్రులు
author img

By

Published : Nov 30, 2020, 3:07 PM IST

దర్శకుడు రాజమౌళి తీస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'ఆర్ఆర్ఆర్'.. భారీ షెడ్యూల్​ను పూర్తి చేసుకుంది. దాదాపు 50 రాత్రుల పాటు సాగిన చిత్రీకరణలో భారీ యాక్షన్ సీక్వెన్స్​ను తెరకెక్కించారు. ఈ విషయాన్ని చిత్రబృందం ట్వీట్ చేసింది. త్వరలో అద్భుతమైన లోకేషన్స్​లో కొత్త షెడ్యూల్​ మొదలుపెట్టనున్నట్లు ప్రకటించింది.

  • Goodbye winter nights!!!🥶
    Wrapped up a major action sequence schedule after almost 50 days of night shoot...🔥🌊

    Andddd nowww... Gearing up for a new schedule in some exotic locations :) #RRRMovie pic.twitter.com/MZnoQ0PcgN

    — RRR Movie (@RRRMovie) November 30, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

రామ్​చరణ్ అల్లూరి సీతారామరాజుగా, జూ.ఎన్టీఆర్ కొమరం భీమ్​గా ఇందులో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన వారిద్దరి టీజర్లు అభిమానుల్ని అలరిస్తున్నాయి. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు. అజయ్ దేవ్​గణ్, శ్రియ, సముద్రఖని, రే స్టీవెన్​సన్, అలీసన్ డూడీ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి సంగీతమందిస్తున్నారు. డీవీవీ దానయ్య.. సుమారు రూ.400 కోట్లతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థియేటర్లలో వచ్చే ఏడాది విడుదల కానున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.

RRR Team Wrapped up a major action sequence
రామ్​చరణ్-జూ.ఎన్టీఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.