ETV Bharat / sitara

హై ఓల్టేజ్ యాక్షన్ సీన్ చిత్రీకరణలో 'ఆర్ఆర్ఆర్' - ఆర్ఆర్ఆర్ భారీ యాక్షన్ సీన్ ఇలా

మెగా పవర్​స్టార్ రామ్‌చరణ్‌, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ ప్రధానపాత్రల్లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న భారీ బడ్జెట్‌ చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్‌'. లాక్‌డౌన్‌ తర్వాత శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాకు సంబంధించి చిత్రబృందం ఆసక్తికర వీడియోను పంచుకుంది.

RRR shooting huge action sequence
'ఆర్ఆర్ఆర్' భారీ యాక్షన్ సీక్వెన్స్
author img

By

Published : Nov 7, 2020, 9:30 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్​స్టార్ రామ్​చరణ్ ప్రధానపాత్రల్లో ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న చిత్రం 'ఆర్ఆర్ఆర్'. లాక్​డౌన్ తర్వాత ఇటీవలే షూటింగ్ ప్రారంభించుకుంది. ప్రస్తుతం భారీ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ఓ వీడియోను నెట్టింట పంచుకుంది చిత్రబృందం. ఈ సినిమాకు సంబంధించి భారీ యాక్షన్ సీన్ తెరకెక్కిస్తున్నామని.. థియేటర్లలో వేరే లెవల్​లో ఉంటుందని పేర్కొంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

చారిత్రక పాత్రలకు ఫిక్షనల్‌ స్టోరీ జోడించి జక్కన్న తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా చరణ్‌, ఆయన జోడీగా అలియా భట్‌ నటిస్తోంది. ఇక కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌ నటిస్తుండగా.. ఆయనకు జోడీగా హాలీవుడ్‌ నటి ఓలివియా మోరిస్‌ సందడి చేయనుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.