ETV Bharat / sitara

'ఆర్.ఆర్.ఆర్'లో ఎన్టీఆర్​ హీరోయిన్​ తెలిసేది నేడే

author img

By

Published : Nov 20, 2019, 8:26 AM IST

Updated : Nov 20, 2019, 9:39 AM IST

'ఆర్.ఆర్.ఆర్'లోని మరో హీరోయిన్​తో పాటు ఇతర నటీనటులు వివరాలను నేడు(బుధవారం) వెల్లడించనున్నారు. అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

'ఆర్.ఆర్.ఆర్'

టాలీవుడ్​ స్టార్ హీరోలు ఎన్టీఆర్​, రామ్​చరణ్​ కలిసి నటిస్తోన్న మల్టీస్టారర్ 'ఆర్‌.ఆర్‌.ఆర్‌'. దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి తెరకెక్కిస్తున్నాడు. బుధవారం ఈ సినిమాకు సంబంధించి కీలక ప్రకటన వెలువడనుంది. తారక్ సరసన నటించే హీరోయిన్​తో పాటు, ఇతర నటీనటుల వివరాలను వెల్లడించనున్నారు.

RRR NTR
'ఆర్.ఆర్.ఆర్'లో ఎన్టీఆర్

'ఆర్.ఆర్.ఆర్' చిత్రీకరణ ప్రారంభమై ఇప్పటికే ఏడాది గడిచింది. షూటింగ్​ 70 శాతం పూర్తయినట్లు చిత్రయూనిట్​ వెల్లడించింది. రామ్​చరణ్​ పక్కన అలియా భట్ హీరోయిన్​గా నటిస్తోంది.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. కీరవాణి సంగీత దర్శకుడు. డీవీవీ ఎంటర్​టైన్​మెంట్స్​ పతాకంపై దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఏడాది జూలై 30న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

NTR IN RRR SHOOTING
'ఆర్.ఆర్.ఆర్' షూటింగ్​లో ఎన్టీఆర్,రాజమౌళి

ఇది చదవండి: 'ఆర్.ఆర్.ఆర్'... ఓ కాల్పనిక చిత్రం: రాజమౌళి

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Commerzbank-Arena, Frankfurt, Germany. 19th November 2019.
+++SHOTLIST TO FOLLOW+++
1.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
SOURCE: SNTV
DURATION: 04:30
STORYLINE:
Reaction from Joachim Low and Michael O'Neill after a Serge Gnabry hat-trick helped Germany thrash Northern Ireland 6-1 in their final Euro 2020 Group C qualifier at the Commerzbank-Arena in Frankfurt on Tuesday.
Last Updated : Nov 20, 2019, 9:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.