ETV Bharat / sitara

ఆ రోజున 'ఆర్​ఆర్​ఆర్'​ నుంచి బిగ్​ సర్​ప్రైజ్​ - Rajamouli RRR Movie Budget

అక్టోబర్​ 29న(Rajamouli RRR movie) ఓ బిగ్​ సర్​ప్రైజ్​ ఇవ్వనున్నట్లు తెలిపింది 'ఆర్​ఆర్​ఆర్' చిత్రబృందం. దీంతో అది ఏమై ఉంటుందా? అని అభిమానుల్లో భారీగా ఆసక్తి నెలకొంది. ​

RRR
ఆర్​ఆర్​ఆర్​
author img

By

Published : Oct 27, 2021, 10:31 PM IST

రాజమౌళి(Rajamouli RRR movie) దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన చిత్రం 'ఆర్​ఆర్​ఆర్'​. ఎన్టీఆర్​, రామ్​చరణ్​ ప్రధాన పాత్రల్లో రూపొందిందీ సినిమా. ఈ మూవీ జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో అక్టోబర్​ 29న ఓ బిగ్​ సర్​ప్రైజ్​ ఇవ్వనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం.

"ఇది వరకు ఎప్పుడూ చూడని, వినని.. ప్రపంచంలోనే ఏ సినిమాకు లేని కలయికను చూసేందుకు సిద్ధం అవ్వండి. ఇదేరోజు 'ఆర్​ఆర్​ఆర్'​ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన అప్డేట్ కోసం వేచి ఉండండి" అని ట్వీట్​ చేసింది. దీంతో అది ఏమై ఉంటుందా అని? అభిమానుల్లో భారీగా ఆసక్తి నెలకొంది. ​

RRR
ఆర్​ఆర్​ఆర్​

దాదాపు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో (RRR Budget) 'ఆర్ఆర్ఆర్' (RRR release date) నిర్మిస్తున్నారు. దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli RRR Movie Budget) తెరకెక్కిస్తుండగా ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌(Ramcharan RRR New Look ), కొమురం భీమ్‌గా ఎన్టీఆర్​ (Ntr RRR Poster) నటిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మాత. కీరవాణి సంగీతమందిస్తున్నారు. ఆలియాభట్‌, ఒలీవియా మోరీస్‌, అజయ్‌ దేవ్‌గణ్‌, శ్రియ, తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 7న విడుదల కానుంది ఈ చిత్రం. ఇప్పటికే విడుదలైన టీజర్లు​ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

ఇదీ చూడండి: RRR Update: ఆర్​ఆర్​ఆర్​ ఫైనల్​ కట్​ పూర్తి.. నిడివి ఎంతో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.