ETV Bharat / sitara

'మిరపకాయ్' నటి పెళ్లి ఫొటోలు వైరల్ - మిరపకాయ్

దక్షిణాది నటి రిచా గంగోపాధ్యాయ వివాహానికి సంబంధించిన ఫొటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో తను ప్రేమించిన జోతో నిశ్చితార్థం జరిగినట్లు తెలిపిన ఈ నటి తాజాగా పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది.

Richa Gangopadyay
రిచా పెళ్లి ఫొటోలు
author img

By

Published : Dec 17, 2019, 10:54 PM IST

కథానాయిక రిచా గంగోపాధ్యాయ వివాహం ఘనంగా జరిగినట్లు తెలుస్తోంది. టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లోనూ నటిగా మెరిసిన ఈ భామ కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంది. ఈ క్రమంలో ఆమె ఉన్నత విద్య కోసం వాషింగ్టన్‌ వెళ్లింది. అక్కడ తన సహ విద్యార్థి అయిన జోను ప్రేమించింది. ఇద్దరికీ నిశ్చితార్థం జరిగిందని ఈ ఏడాది జనవరిలో రిచా ట్విట్టర్‌ ద్వారా వెల్లడించింది. తనకు కాబోయే భర్తతో కలిసి దిగిన ఫొటోను షేర్‌ చేసింది.

Richa Gangopadyay
రిచా పెళ్లి ఫొటోలు

తాజాగా జోతో రిచా వివాహం జరిగింది. క్రిస్టియన్‌, హిందూ సంప్రదాయాల ప్రకారం కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో వీరు ఒక్కటయ్యారు. వీరి వివాహ వేడుకలో తీసిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కానీ రిచా మాత్రం అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో ఇంకా ఫొటోల్ని షేర్‌ చేయలేదు.

Richa Gangopadyay
రిచా పెళ్లి ఫొటోలు

రానా 'లీడర్‌' సినిమాతో రిచా నటిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తర్వాత 'నాగవల్లి', 'మిరపకాయ్‌', 'సారొచ్చారు', 'మిర్చి', 'భాయ్‌' సినిమాల్లో నటించింది. 2013 నుంచి రిచా సినిమాలకు దూరంగా ఉంది.

Richa Gangopadyay
రిచా పెళ్లి ఫొటోలు
Richa Gangopadyay
రిచా పెళ్లి ఫొటోలు

ఇవీ చూడండి.. దేవుడా.. ఫైనల్​గా విజయాన్నిచ్చావు: వెంకీ

RESTRICTION SUMMARY: NO ACCESS BBC, ITN (INCLUDING CHANNEL 4 AND 5), AL JAZEERA, BLOOMBERG
SHOTLIST:
++PRELIMINARY SCRIPT++
SKY - NO ACCESS BBC, ITN (INCLUDING CHANNEL 4 AND 5), AL JAZEERA, BLOOMBERG
Edinburgh - 17 December 2019
1. SOUNDBITE (English) Nicola Sturgeon, Scottish First Minister:
++TRANSCRIPTION TO FOLLOW++
++BLACK FRAMES++
2. SOUNDBITE (English) Nicola Sturgeon, Scottish First Minister:
++TRANSCRIPTION TO FOLLOW++
++BLACK FRAMES++
3. SOUNDBITE (English) Nicola Sturgeon, Scottish First Minister:
++TRANSCRIPTION TO FOLLOW++
++BLACK FRAMES++
4. SOUNDBITE (English) Nicola Sturgeon, Scottish First Minister:
++TRANSCRIPTION TO FOLLOW++
++BLACK FRAMES++
5. SOUNDBITE (English) Nicola Sturgeon, Scottish First Minister:
++TRANSCRIPTION TO FOLLOW++
STORYLINE:
Scottish First Minister Nicola Sturgeon said Tuesday that a detailed case for a new Scottish independence referendum will be published later this week.
She said the document would put the case for a transfer of powers from Westminster to the Scottish Parliament, enabling the referendum to take place beyond legal challenge.
Sturgeon, whose Scottish National Party made strong gains in last week's general election, would need permission from the British government for such a vote to go ahead.
Prime minister Boris Johnson has said he won't allow it to happen, arguing that Scotland had an independence referendum in 2014 - and voted against it.
++MORE TO FOLLOW++
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.