ETV Bharat / sitara

రేణు దేశాయ్​, అకీరాకు కరోనా పాజిటివ్ - పవన్ భార్య రేణుకు కరోన

టాలీవుడ్ నటి రేణు దేశాయ్ కరోనా బారినపడ్డారు. ఆమెతో పాటు తనయుడు అకీరాకు వైరస్ సోకింది. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేశారు రేణు.

Renu Desai corona, రేణు దేశాయ్ కరోనా
Renu Desai
author img

By

Published : Jan 11, 2022, 1:51 PM IST

టాలీవుడ్ నటి రేణు దేశాయ్​తో పాటు ఆమె తనయుడు అకీరా నందన్ కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేశారు రేణు. ప్రస్తుతం ఇంట్లోనే క్వారంటైన్​లో ఉన్నట్లు పేర్కొన్నారు.

"హల్లో.. ఎక్కువ సమయం ఇంట్లోనే గడిపినా కూడా నాకు, అకీరాకు కొద్దిరోజుల క్రితం కరోనా పాజిటివ్​గా తేలింది. ప్రస్తుతం మేమిద్దరం కోలుకుంటున్నాం. మూడో దశను సీరియస్​గా తీసుకోండి. మాస్క్ ధరించండి. జాగ్రత్తగా ఉండండి" అంటూ ఇన్​స్టాలో పోస్ట్ చేసింది రేణు.

ఇవీ చూడండి: 'ఆ సమయంలో మరణం అంచుల వరకు వెళ్లొచ్చా'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.