ETV Bharat / sitara

ఆ మూడు సినిమాలు విడుదలకు సిద్ధం - release dates of movies

కొత్త చిత్రాల అప్డేట్స్ వచ్చాయి. తెల్లవారితే గురువారం, ఏక్ విలన్ రిటర్న్స్, షాదీ ముబారక్ సినిమాల విడుదల తేదీల్ని ప్రకటించారు.

release dates of shaadhi mubarak, Ek villain returns, thellavarithe guruvaram
ఆ మూడు సినిమాలు విడుదలకు సిద్ధం
author img

By

Published : Feb 12, 2021, 7:01 AM IST

*'మత్తు వదలరా' అంటూ తొలి సినిమాతోనే గుర్తింపు తెచ్చుకున్నారు కీరవాణి తనయుడు శ్రీసింహా. ప్రస్తుతం 'తెల్లవారితే గురువారం'లో నటిస్తున్నారు. చిత్రా శుక్లా హీరోయిన్. మణికాంత్ గెల్లి దర్శకుడు. మార్చి 27న చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.

thellavarithe guruvaram movie news
తెల్లవారితే గురువారం రిలీజ్ తేదీ

*వీర్ సాగర్, దృశ్య రఘనాథ్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా షాదీ ముబారక్. మార్చి 5న థియేటర్లలో విడుదల కానున్నట్లు తెలిపిన నిర్మాతలు.. కొత్త పోస్టర్​ను విడుదల చేశారు. దిల్​రాజు, శిరీష్ నిర్మాతలు.

shaadhi mubarak release date
షాదీ ముబారక్ సినిమా

*ఏక్ విలన్ రిటర్న్స్ చిత్ర విడుదల తేదీ ఖరారైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న విడుదల చేయనున్నారు. ఇందులో జాన్ అబ్రహాం, అర్జున్ కపూర్, దిశా పటానీ ఇందులో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మోహిత్ సూరి దర్శకుడు.

Ek villain returns release date
ఏక్ విలన్ రిటర్న్స్ విడుదల తేదీ

ఇది చదవండి: 'రాధేశ్యామ్' అప్డేట్: ఉత్తరాది, దక్షిణాదిలో ఒక్కొక్కరు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.