ETV Bharat / sitara

రవితేజ సినిమాల కొత్త పోస్టర్స్.. ఆర్జీవీ 'కొండా' ట్రైలర్ రిలీజ్ - raviteja ravanasura movie

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో రవితేజ కొత్త సినిమాల పోస్టర్స్, 'కొండా' ట్రైలర్, ఒక పథకం ప్రకారం, 10th క్లాస్ డైరీస్ చిత్రాల కొత్త సంగతులు ఉన్నాయి.

Raviteja new movies
రవితేజ
author img

By

Published : Jan 26, 2022, 12:31 PM IST

Ravi teja birthday poster: మాస్ మహారాజా రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఆయన హీరోగా నటిస్తున్న 'ఖిలాడి', 'రామారావు ఆన్ డ్యూటీ', 'ధమాకా' సినిమాల నుంచి అప్డేట్స్ వచ్చేశాయి. రవితేజకు బర్త్​డే విషెస్ చెబుతూ పోస్టర్స్ రిలీజ్ చేశారు.

.
.
.
.

వీటిలో ఖిలాడి.. ఫిబ్రవరి 10న, రామారావు ఆన్ డ్యూటీ.. మార్చి 25న థియేటర్లలోకి రానుంది. వీటితోపాటు ధమాకా, రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.

.
.
.
.

Konda trailer: రాజకీయ నాయకుడు కొండా మురళి జీవితం ఆధారంగా తీసిన సినిమా 'కొండా'. ఈ చిత్ర ట్రైలర్​ను బుధవారం రిలీజ్ చేశారు. ఆద్యంతం ఆసక్తిగా ఉన్న ఈ ట్రైలర్.. సినిమాపై అంచనాల్ని పెంచుతోంది. ఇందులో అదిత్, ఇర్రా మోర్.. కొండా మురళి, సురేశ్ పాత్రల్లో నటించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'10th క్లాస్​ డైరీస్' టీజర్​ కూడా బుధవారం రిలీజైంది. ఎంటర్​టైనింగ్​ సాగుతూ ఈ టీజర్ అలరిస్తోంది. ఈ సినిమాలో అవికా గోర్, శ్రీకాంత్, శ్రీనివాస్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మార్చి 4న ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ కానుంది.

స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తమ్ముడు సాయిరామ్ శంకర్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమాకు 'ఒక పథకం ప్రకారం' అనే టైటిల్ నిర్ణయించారు. ఫస్ట్​లుక్​ పోస్టర్​ కూడా రిలీజ్ చేశారు. వినోద్ విజయన్ దర్శకత్వం వహిస్తున్నారు. డిఫరెంట్​గా ఉన్న ఈ పోస్టర్​ సినిమాపై ఆత్రుత కలిగిస్తోంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.