మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వచ్చిన 'క్రాక్' చిత్రానికి పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. ట్విట్టర్లో అభిమానులు ఇది రవితేజకు మంచి కమ్‌బ్యాక్ సినిమా అని అంటున్నారు. అమెరికా సహ పలు ప్రాంతాల్లో విడుదలైన ఈ చిత్రంపై నెటిజన్లు ఇప్పటికే తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
-
Exclusive First Review #Krack !!! Full on Paisa Vasool Entertainer. #RaviTeja is Back & Stole the Show all the way. @shrutihaasan acts very well. Masses will LOVE this Saga. ⭐⭐⭐
— Umair Sandhu (@UmairSandu) January 7, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Exclusive First Review #Krack !!! Full on Paisa Vasool Entertainer. #RaviTeja is Back & Stole the Show all the way. @shrutihaasan acts very well. Masses will LOVE this Saga. ⭐⭐⭐
— Umair Sandhu (@UmairSandu) January 7, 2021Exclusive First Review #Krack !!! Full on Paisa Vasool Entertainer. #RaviTeja is Back & Stole the Show all the way. @shrutihaasan acts very well. Masses will LOVE this Saga. ⭐⭐⭐
— Umair Sandhu (@UmairSandu) January 7, 2021
-
👉
— CineCorn.Com By YoungMantra (@cinecorndotcom) January 8, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Mass better than #RajaTheGreat
Comedy less than #RajaTheGreat
Overall, the best @RaviTeja_offl movie post #RTG and on par with it. ⚡
A massive relief after back to back duds for #MassMaharaaj #RaviTeja 🔥#Krack #KrackInitialReport #KrackFromTomorrow #KrackOnJan9th pic.twitter.com/p3D9nswQhR
">👉
— CineCorn.Com By YoungMantra (@cinecorndotcom) January 8, 2021
Mass better than #RajaTheGreat
Comedy less than #RajaTheGreat
Overall, the best @RaviTeja_offl movie post #RTG and on par with it. ⚡
A massive relief after back to back duds for #MassMaharaaj #RaviTeja 🔥#Krack #KrackInitialReport #KrackFromTomorrow #KrackOnJan9th pic.twitter.com/p3D9nswQhR👉
— CineCorn.Com By YoungMantra (@cinecorndotcom) January 8, 2021
Mass better than #RajaTheGreat
Comedy less than #RajaTheGreat
Overall, the best @RaviTeja_offl movie post #RTG and on par with it. ⚡
A massive relief after back to back duds for #MassMaharaaj #RaviTeja 🔥#Krack #KrackInitialReport #KrackFromTomorrow #KrackOnJan9th pic.twitter.com/p3D9nswQhR
'క్రాక్' హిట్ అంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. దర్శకుడు గోపీచంద్‌కు కృతజ్ఞతలు తెలిపారు మాస్ మహారాజా ఫ్యాన్స్.
-
Four Stars for #RaviTeja '#Krack' Movie, Katti Mahesh First Review - #3Movierulz https://t.co/5htqX4X5FY
— 3movierulz (@3movierulz) January 8, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Four Stars for #RaviTeja '#Krack' Movie, Katti Mahesh First Review - #3Movierulz https://t.co/5htqX4X5FY
— 3movierulz (@3movierulz) January 8, 2021Four Stars for #RaviTeja '#Krack' Movie, Katti Mahesh First Review - #3Movierulz https://t.co/5htqX4X5FY
— 3movierulz (@3movierulz) January 8, 2021
-
@megopichand thanks Anna#krack block buster Anta review vachesindhi 🙏🙏🙏🙏🙏 Gopi bayya nuvu madevudivi
— Chanti off🙏 (@Chanti81961073) January 8, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">@megopichand thanks Anna#krack block buster Anta review vachesindhi 🙏🙏🙏🙏🙏 Gopi bayya nuvu madevudivi
— Chanti off🙏 (@Chanti81961073) January 8, 2021@megopichand thanks Anna#krack block buster Anta review vachesindhi 🙏🙏🙏🙏🙏 Gopi bayya nuvu madevudivi
— Chanti off🙏 (@Chanti81961073) January 8, 2021
'డాన్ శీను', 'బలుపు' లాంటి సినిమాల తర్వాత మరోసారి ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న హాట్రిక్ సినిమా ఇది. కరోనా లాక్‌డౌన్ అనంతరం దాదాపు 9 నెలల తర్వాత సంక్రాంతి బరిలో ప్రేక్షకుల మందుకు వచ్చిన మొదటి చిత్రం ఇదే. రవితేజ మరోసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తోన్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. వరుస డిజాస్టర్స్‌తో పూర్తిగా ఇమేజ్ పడిపోతున్న సమయంలో రవితేజతో 'బలుపు' సినిమా చేసి హిట్ ఇచ్చాడు గోపీచంద్ మలినేని. మరోసారి ఆ మ్యాజిక్ రిపీట్ అయిందో లేదో తెలియాలంటే పూర్తి రివ్యూలు వచ్చే వరకు ఆగాల్సిందే. 'క్రాక్'లో సీనియర్ నటులు సముద్ర ఖని, వరలక్ష్మి శరత్ ఇతర ప్రధానపాత్రల్లో నటించారు.
ఇదీ చూడండి: 'కేజీఎఫ్ 2' టీజర్ రికార్డు.. 24 గంటల్లోనే