ETV Bharat / sitara

'క్రాక్' ట్రైలర్: ఈ ముగ్గురితో ఆడుకుంది ఒకే పోలీసోడు - రవితేజ క్రాక్ సినిమా

రవితేజ ఫుల్​ మాస్​ పోలీస్​గా నటించిన 'క్రాక్' ట్రైలర్ వచ్చేసింది. ఆద్యంతం ఆకట్టుకుంటూ సినిమాపై అంచనాల్ని పెంచుతోంది.

raviteja 'krack' movie trailer
'క్రాక్' ట్రైలర్: ఈ ముగ్గురితో ఆడుకుంది ఒకే పోలీసోడు
author img

By

Published : Jan 1, 2021, 11:16 AM IST

మాస్‌ కా బాప్‌ రవితేజ, దర్శకుడు గోపీచంద్‌ మలినేని కాంబినేషన్‌లో వస్తోన్న హ్యాట్రిక్‌ చిత్రం 'క్రాక్‌'. సంక్రాంతి కానుక జనవరి 14న థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని 'క్రాక్‌' ట్రైలర్‌ను శుక్రవారం రిలీజ్ చేశారు.

ఇందులో రవితేజ పవర్‌ఫుల్‌ పోలీస్‌ అధికారిగా కనిపించనున్నారు. శ్రుతిహాసన్‌ కథానాయిక. వరలక్ష్మి శరత్‌కుమార్‌, రవిశంకర్, సముద్రఖని విలన్లుగా నటించారు. తమన్‌ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.

ఇదీ చదవండి: కొత్త ఏడాది.. కొత్త సినిమాలు.. కొత్త పోస్టర్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.