ETV Bharat / sitara

రవితేజ 'ఖిలాడి' ఎంట్రీ అదిరిందిగా! - రవితేజ ఖిలాడి

మాస్ మహారాజా రవితేజ నటిస్తోన్న కొత్త చిత్రం 'ఖిలాడి'. నేడు ఈ హీరో పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్​ గ్లింప్స్​ను విడుదల చేసింది చిత్రబృందం.

Raviteja Khiladi first glimpse
రవితేజ 'ఖిలాడి' ఎంట్రీ అదిరిందిగా!
author img

By

Published : Jan 26, 2021, 11:14 AM IST

మాస్‌ మహారాజా రవితేజ 'ఖిలాడి'నంటూ రెడీ అవుతున్నారు. ఆయన పుట్టినరోజు కానుకగా ఈ చిత్రం నుంచి వీడియో గ్లింప్స్‌ను చిత్రబృందం విడుదల చేసింది. కంటైనర్‌ బాక్సుల మధ్యలో రవితేజ స్టైలిష్‌గా ఇచ్చిన ఎంట్రీ అదిరిపోయింది. దేవిశ్రీప్రసాద్‌ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఆకట్టుకుంటోంది.

రమేశ్‌ వర్మ దర్శకత్వంలో కోనేరు సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సంక్రాంతికి 'క్రాక్‌'తో బిగ్గెస్ట్‌ హిట్‌ కొట్టిన రవితేజ 'ఖిలాడి'తో మరొక హిట్‌ కోసం రెడీ అవుతున్నారు. మరి ఆ గ్లింప్స్‌ను మీరూ చూడండి..!

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చూడండి: 'మాస్​' సామ్రాజ్యానికి మకుటంలేని 'మహారాజ్​'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.