ETV Bharat / sitara

గోపిచంద్​తో 'నేనింతే' భామ రొమాన్స్​! - పక్కా కమర్షియల్​ నేనింతే హీరోయిన్​

గోపీచంద్​ నటిస్తున్న 'పక్కా కమర్షియల్'​ చిత్రంలో కీలక పాత్రలో సీనియర్​ నటి సియా నటించనున్నట్లు తెలిసింది. త్వరలోనే అధికార ప్రకటన వచ్చే అవకాశముంది.

siya
సియా
author img

By

Published : Mar 11, 2021, 10:06 AM IST

Updated : Mar 11, 2021, 11:53 AM IST

గోపీచంద్‌ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'పక్కా కమర్షియల్‌'. ఈ సినిమాలోని ఓ కీలక పాత్రలో సీనియర్​ నటి సియా నటించనున్నట్లు సమాచారం. ఇప్పటికే చర్చలు కూడా జరిగాయని తెలిసింది. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. సియా.. తెలుగులో రవితేజ నటించిన 'నేనింతే', 2010లో 'వేదం' సినిమాలో నటించారు.

జీఏ2 పిక్చర్స్‌, యు.వి.క్రియేషన్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాయి. బన్నీ వాసు నిర్మాత. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. అక్టోబరు 1న ఈ చిత్రం విడుదల కానుంది.

ఇదీ చూడండి: గోపీచంద్-మారుతి సినిమా షూటింగ్.. 'పక్కా' ప్లాన్​తో

Last Updated : Mar 11, 2021, 11:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.