ETV Bharat / sitara

చిరంజీవి త్వరగా కోలుకోవాలని సెలబ్రిటీల ట్వీట్లు - megastar chiranjeevi corona

కొవిడ్ బారిన పడ్డ అగ్ర కథానాయకుడు చిరంజీవి.. త్వరగా కోలుకోవాలని టాలీవుడ్ నటీనటులు ట్వీట్లు చేస్తున్నారు. సోమవారమే తనకు పాజిటివ్​గా తేలినట్లు చిరు వెల్లడించారు.

Chiranjeevi speedy recovery from COVID-19
చిరంజీవి త్వరగా కోలుకోవాలని సెలబ్రిటీల ట్వీట్లు
author img

By

Published : Nov 9, 2020, 5:43 PM IST

మెగాస్టార్ చిరంజీవి.. కరోనా నుంచి త్వరగా బయటపడాలని పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. వీరిలో చిరు కోడలు ఉపాసన, హీరో రవితేజ, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, నితిన్, రకుల్ ప్రీత్ సింగ్, సుధీర్​బాబు, గోపీచంద్ మలినేని, సంపత్ నంది తదితరులు ఉన్నారు.

'ఆచార్య' షూటింగ్​లో సోమవారం నుంచి తిరిగి పాల్గొనడంలో భాగంగా టెస్ట్​లు చేయించుకోగా, చిరుకు వైరస్​ సోకినట్లు తేలింది. వెంటనే ఆ విషయాన్ని ట్వీట్ చేశారు. గత 4-5 రోజుల్లో తనను కలిసిన వారు వైద్యపరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

ఇది చదవండి: మెగాస్టార్​ చిరంజీవికి కరోనా పాజిటివ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.