ETV Bharat / sitara

ఆ విషయంలో తొందర పడిన రష్మిక..!

కార్తీతో ప్రస్తుతం నటిస్తున్న రష్మిక.. ఆ సినిమా టైటిల్​ విషయంలో కాస్త తొందరపాటుగా వ్యవహరించింది. అధికారిక ప్రకటన రాకముందే తన ఇన్​స్టా పోస్ట్​లో టైటిల్​ను వెల్లడించింది.

author img

By

Published : Aug 18, 2019, 9:16 AM IST

Updated : Sep 27, 2019, 9:05 AM IST

హీరోయిన్​ రష్మిక

దక్షిణాదిలో ప్రముఖ హీరోయిన్​గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందణ్న.. పలు సినిమాలతో బిజీగా ఉంది. తమిళంలో కార్తీ సరసన ప్రస్తుతం నటిస్తోంది. అయితే ఇటీవలే ఇన్​స్టాలో ఆమె పోస్ట్​ చేసిన ఓ ఫొటోలో #సుల్తాన్ షూటింగ్​లో నాలుగో రోజు అని ఉంది. కార్తీ కొత్త చిత్రం టైటిల్​ ఇదేనని అభిమానులు​ సంబర పడిపోతున్నారు.

అధికారిక ప్రకటన రాకముందే రష్మిక ఇలా పేరు చెప్పేయడంపై చిత్ర నిర్మాతలు ఒక్కసారిగా అవాక్కయ్యారు. సోషల్​ మీడియాలో ఆమెపై సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు.

rashmika insta post
ఇన్​స్టాలో రష్మిక పోస్ట్

ఈ భామ ప్రస్తుతం తెలుగులో మహేశ్​బాబుతో 'సరిలేరు నీకెవ్వరు', అల్లు అర్జున్- సుకుమార్ సినిమా, నితిన్​తో 'భీష్మ'లో నటిస్తోంది.

ఇది చదవండి: నాన్న మాటలు.. ఇండస్ట్రీ వైపు 'చిరు' అడుగులు

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com. Must credit ESPN.
SHOTLIST: Medinah Country Club (No. 3), Medinah, Illinois, USA. 17th August, 2019.
+++ TRANSCRIPTIONS TO FOLLOW +++                                    
1. 00:00 SOUNDBITE (English): Tiger Woods, 5-Under-Par 67 (-7 Overall):
(On round)
2. 00:27 SOUNDBITE (English): Tiger Woods, 5-Under-Par 67 (-7 Overall):
(On what he did differently in third round)
3. 00:48 SOUNDBITE (English): Tiger Woods, 5-Under-Par 67 (-7 Overall):
(On the play of the field)
4. 01:11 SOUNDBITE (English): Tiger Woods, 5-Under-Par 67 (-7 Overall):
(On difference in the way golf is played now compared to when he first started on PGA Tour)
SOURCE: ESPN
DURATION: 02:01
STORYLINE:
Tiger Woods spoke to the media on Saturday (17 August) after shooting a 5-under 67 in the third round at the BMW Championship in Illinois.
Last Updated : Sep 27, 2019, 9:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.