ETV Bharat / sitara

అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో ర్యాపర్ కేన్​ వెస్ట్​ - టెస్లా సీఈఓ ఎలోన్​ మస్క్​

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేస్తున్నట్లు ప్రకటించాడు అమెరికన్​ ర్యాపర్​ కేన్​ వెస్ట్​. వెస్ట్​కు అతడి భార్య కిమ్​ కర్దాషియాన్, టెస్లా సీఈఓ ఎలాన్​ మస్క్​ మద్దతు తెలిపారు.

Rapper Kanye West announces bid for US presidential election
అమెరికా అధ్యక్ష పదవి రేసులో రాపర్​ కేన్​ వెస్ట్​
author img

By

Published : Jul 5, 2020, 2:06 PM IST

Updated : Jul 5, 2020, 2:37 PM IST

నవంబరు 3న జరగనున్న అమెరికా అధ్యక్ష​ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించాడు అమెరికన్​ ర్యాపర్​ కేన్​ వెస్ట్​. ఈ విషయాన్ని సోషల్​ మీడియా వేదికగా వెల్లడించగా.. అతడి భార్య కిమ్​ కర్దాషియాన్​తో పాటు టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ మద్దతు తెలిపారు.

  • We must now realize the promise of America by trusting God, unifying our vision and building our future. I am running for president of the United States 🇺🇸! #2020VISION

    — ye (@kanyewest) July 5, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

గతంలోనే ప్రకటన

ర్యాపర్ కేన్​ వెస్ట్​.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు గతేడాది జరిగిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. 2024 ఎన్నికల్లో పోటీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నానని అప్పట్లో ప్రకటించాడు కేన్.

అప్పట్లో ట్రంప్​కు మద్దతు

2018 అక్టోబరులో ట్విట్టర్​ ద్వారా ట్రంప్​కు మద్దతు తెలిపాడు కేన్​ వెస్ట్​. ఆ తర్వాత వైట్​హౌస్​కు వెళ్లి.. ట్రంప్​ ట్రేడ్​మార్క్​గా నిలిచిన 'మేక్​ అమెరికా గ్రేట్​ ఎగైన్​' టోపీని ధరించి ఉపన్యాసం ఇచ్చాడు. అయితే నిద్రలేమి కారణంగా అలా చేశానని ఇప్పుడు చెప్పుకొచ్చాడు కేన్.

Last Updated : Jul 5, 2020, 2:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.