ETV Bharat / sitara

'అచ్చం కపిల్​దేవ్​​ లాగే ఉన్నాడుగా'

'83' బాలీవుడ్ సినిమాలో రణ్​వీర్ సింగ్ తొలిరూపు విడుదలైంది. అచ్చం కపిల్​ లాగే ఉన్న రణ్​వీర్ లుక్​ చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు.

author img

By

Published : Jul 6, 2019, 9:49 AM IST

కపిల్

కపిల్​దేవ్ సారథ్యంలోని భారత జట్టు 1983 ప్రపంచకప్ గెలిచింది. ఆ నేపథ్యంలో తెరకెక్కుతోన్న బాలీవుడ్ చిత్రం '83'. రణ్​వీర్ సింగ్ ఈ సినిమాలో కపిల్ పాత్ర పోషిస్తున్నాడు. తాజాగా రణ్​వీర్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రంలో హీరో​ తొలిరూపును విడుదల చేసింది చిత్రబృందం.

అచ్చం కపిల్​ లానే ఉన్న రణ్​వీర్ గెటప్​కు నెటిజన్ల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. ప్రస్తుతం యూకేలో షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రంలో దీపికా పదుకొణె హీరోయిన్​గా నటిస్తోంది. కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా 2020 ఏప్రిల్ 10న విడుదల కానుంది​.

ranveer singh first look in '83' movie
'83'లో రణ్​వీర్

ఇవీ చూడండి.. రామ్​తో తొలిసారిగా ఆ హీరోయిన్..!​

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 72 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Darul Aman Stadium, Alor Setar, Malaysia - 5th July 2019
Kedah (green/yellow), PKNP (blue)
1. 00:00 team handshake
Second Half
2. 00:09 GOAL KEDAH - Azammuddin Akil shot at the far post is pushed through goalkeeper Khairul Thaqif for the opener in the 51st minute, 1-0 Kedah
3. 00:34 replay
4. 00:46 CHANCE PKNP - Yashir Pinto falls over chasing rebound of free in front and ball is cleared away by defence in the 69th minute
5. 01:01 FREE KICK TO KEDAH -Kedah earned an indirect freekick at the edge of the six-yard box after referee rules short back pass to the goalkeeper was handled on the 74th minute
6. 01:21 CHANCE KEDAH - Renan Alves free kick from six-yards is saved by PKNP goalkeeper Khairul Thaqif in the 77th minute
7. 01:32 GOAL PKNP - Giancarlo Rodrigues equalises on a near post header from a corner in the 81st minute, 1-1  
  
SOURCE: Football Malaysia
DURATION: 01:58
STORYLINE:
   
Struggling PKNP produced a shock to claim a point with a 1-1 draw away to Kedah on Friday that denied the Red Eagles a chance to take sole possession of second place in the Malaysian Super League.
   
The home side thought they had all three points after dominating the game and taking the lead in the 51st minute on a Azammuddin Akil goal, but visiting PKNP equalised with nine minutes remaining through Giancarlo Rodrigues .
Kedah move up to second in the table, but level on points with Pahang, which have two games in hand.
PKNP take a crucial point to lift them one above the relegation zone.
Defending champions Johor Darul Ta'zim clinched the 2019 Malaysian Super League title last week.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.