ETV Bharat / sitara

మరోసారి కలిసి నటించనున్న సైఫ్‌-రాణి - బాలీవుడ్ సినిమా వార్తలు

బాలీవుడ్ హిట్ పెయిర్ సైఫ్ అలీ ఖాన్, రాణీ ముఖర్జీ మరోసారి కలిసి నటిస్తున్నారు. 'బంటి ఔర్ బబ్లీ 2'లో వీరిద్దరూ తెర పంచుకోనున్నారు.

Rani Mukherji
సైఫ్‌-రాణి
author img

By

Published : Dec 19, 2019, 9:45 PM IST

Updated : Dec 20, 2019, 7:09 AM IST

చిత్రసీమలో కొన్ని కాంబినేషన్లు మళ్లీ మళ్లీ చూడాలపినిస్తుంది. అలా మళ్లీ ప్రేక్షకులను మెప్పించడానికి తెరపైకి వస్తున్నారు బాలీవుడ్‌ నటులు సైఫ్‌ అలీఖాన్, రాణీ ముఖర్జీ. గతంలో వీరిద్దరూ కలిసి కునాల్‌ కోహ్లీ దర్శకత్వంలో 'హమ్‌ తుమ్‌' అనే చిత్రంలో నటించి అలరించారు. ఆ తర్వాత సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో 'త ర రమ్‌ పమ్‌'లోనూ కలిసి పనిచేశారు.

సుమారు పదకొండేళ్ల విరామం తర్వాత ఇప్పుడు 'బంటీ ఔర్‌ బబ్లీ2' చిత్రంలో మరోసారి కలిసి నటిస్తున్నారు. వరుణ్‌ వి.శర్మ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని యశ్‌ రాజ్‌ ఫిలింస్ సంస్థ నిర్మిస్తుండగా, ఆదిత్య చోప్రా నిర్మాతగా వ్యవహరించనున్నారు. క్రైమ్‌ కామెడీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో సిద్ధాంత్‌ చతుర్వేది కీలక పాత్రలో నటిస్తున్నాడు. వచ్చే ఏడాదిలో తెరపై తీసుకొచ్చేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తుంది.

చిత్రసీమలో కొన్ని కాంబినేషన్లు మళ్లీ మళ్లీ చూడాలపినిస్తుంది. అలా మళ్లీ ప్రేక్షకులను మెప్పించడానికి తెరపైకి వస్తున్నారు బాలీవుడ్‌ నటులు సైఫ్‌ అలీఖాన్, రాణీ ముఖర్జీ. గతంలో వీరిద్దరూ కలిసి కునాల్‌ కోహ్లీ దర్శకత్వంలో 'హమ్‌ తుమ్‌' అనే చిత్రంలో నటించి అలరించారు. ఆ తర్వాత సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో 'త ర రమ్‌ పమ్‌'లోనూ కలిసి పనిచేశారు.

సుమారు పదకొండేళ్ల విరామం తర్వాత ఇప్పుడు 'బంటీ ఔర్‌ బబ్లీ2' చిత్రంలో మరోసారి కలిసి నటిస్తున్నారు. వరుణ్‌ వి.శర్మ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని యశ్‌ రాజ్‌ ఫిలింస్ సంస్థ నిర్మిస్తుండగా, ఆదిత్య చోప్రా నిర్మాతగా వ్యవహరించనున్నారు. క్రైమ్‌ కామెడీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో సిద్ధాంత్‌ చతుర్వేది కీలక పాత్రలో నటిస్తున్నాడు. వచ్చే ఏడాదిలో తెరపై తీసుకొచ్చేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తుంది.

ఇవీ చూడండి.. 'అది జీవితంలో చేయలేను.. చూస్తా అంతే'

RESTRICTION SUMMARY - PART NEWS USE ONLY/PART STRICTLY NOT TO BE USED IN ANY COMEDY/SATIRICAL PROGRAMMING OR FOR ADVERTISING PURPOSES/PART ONLINE USE PERMITTED BUT MUST CARRY CLIENT'S OWN LOGO OR WATERMARK ON VIDEO FOR ENTIRE TIME OF USE/PART NO ARCHIVE.
SHOTLIST:
UK POOL - AP CLIENTS ONLY
London - 19 December 2019
1. Various aerials of motorcade carrying Queen Elizabeth II leaving Buckingham Palace and arriving at Westminster
PARLIAMENTARY RECORDING UNIT - NEWS USE ONLY. STRICTLY NOT TO BE USED IN ANY COMEDY/SATIRICAL PROGRAMMING OR FOR ADVERTISING PURPOSES. ONLINE USE PERMITTED BUT MUST CARRY CLIENT'S OWN LOGO OR WATERMARK ON VIDEO FOR ENTIRE TIME OF USE. NO ARCHIVE
London - 19 December 2019
2. Wide of House of Lords
3. Queen Elizabeth II entering House of Lords with Prince Charles and sitting
4. Close-up Queen Elizabeth II
5. Wide of Lords sitting
6. Queen Elizabeth II
7. Mid of crown, pull out to Queen Elizabeth II and Prince Charles
8. Wide of House of Lords
9. Wide of Queen Elizabeth II and Prince Charles seated
10. UPSOUND (English) Queen Elizabeth II of Great Britain: ++INCLUDES CUTAWAYS++ "My government will bring forward measures to support working families. My government is committed to a fair justice system that keeps people safe."
11. Wide during Queen's speech
STORYLINE:
Queen Elizabeth II has formally opened a new session of Britain's Parliament on Thursday, with a speech giving the first concrete details of what Prime Minister Boris Johnson plans to do with his commanding House of Commons majority.
Johnson's Conservative Party won an 80-strong majority in the 650-seat house in last week's election on a pledge to “get Brexit done” by leaving the European Union on January 31, and a broad promise to end years of public spending austerity.
Now Johnson has to turn his election pledges into political reality.
The Queen’s Speech - written by the government but read out by the monarch from atop a golden throne in the House of Lords - is set to include several dozen bills that the government plans to pass in the coming year.
They range from a Brexit bill to take Britain out of the EU to commitments on healthcare, crime and infrastructure.
The speech is the centerpiece of the State Opening of Parliament, a blend of politics and pageantry that usually takes place about once a year.
Britain saw its last state opening just two months ago, soon after Johnson took over as prime minister from Theresa May and shortly before the early election that returned him to power.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Dec 20, 2019, 7:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.