ETV Bharat / sitara

సంక్రాంతి రేసులో రానా 'అరణ్య'

author img

By

Published : Oct 21, 2020, 4:48 PM IST

హీరో రానా కూడా సంక్రాంతి రేసులోకి వచ్చారు. పలు పెద్ద సినిమాలకు పోటీగా తన 'అరణ్య'ను తీసుకురానున్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.

Rana Daggubati-starrer Haathi Mere Saathi to get theatrical release
సంక్రాంతి రేసులో రానా 'అరణ్య'

ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి హీరోగా నటించిన బహుభాషా చిత్రం 'హాథీ మేరే సాథి'(తెలుగులో అరణ్య).. వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ ఈరోస్​ ఇంటర్నేషనల్​ ట్వీట్ చేసింది.

అడవులు, జంతువుల కోసం పోరాడే ఓ వ్యక్తి కథతో ఈ సినిమా తీశారు. ప్రభు సాలోమన్​ దర్శకత్వం వహించారు. విష్ణు విశాల్, పుల్​కిత్​​ సామ్రాట్​, శ్రియా పిలగాంకర్​, జోయా హుస్సేన్​ కీలక పాత్రలు పోషించారు. తెలుగు, హిందీ, తమిళ​ భాషల్లో రూపొందిన ఈ చిత్రాన్ని, ఈ ఏడాది ఏప్రిల్​ 2న తీసుకురావాలని అనుకున్నారు. కరోనా ప్రభావంతో అది కాస్త వాయిదా పడింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి:'ఆర్ఆర్ఆర్' టీజర్​పై ​చరణ్ ట్వీట్.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.