'బాహుబలి' వంటి భారీ విజయం అందుకున్న రానా... వైవిధ్యమైన కథల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. రుద్రమదేవి, ఘాజీ, నేనే రాజు నేనే మంత్రి వంటి సినిమాల్లో తనదైన నటనతో కమర్షియల్ హీరోగా మారిపోయాడు. తాజాగా '1945' అనే సినిమాలో సిపాయి పాత్రలో కనువిందు చేయనున్నాడు.
-
I am happy that after three years my movie is completed and the first look is released today. The #1945 by Shivaakumaar alias Sathyashivaa
— Sathyasiva (@Sathyasivadir) October 27, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
#1945 portrays the war of emotions between patriotism and love of an INA soldier. @kaaliactor @KProductions9 @thisisysr @Rajarajan7215 pic.twitter.com/5HZCoDwh2F
">I am happy that after three years my movie is completed and the first look is released today. The #1945 by Shivaakumaar alias Sathyashivaa
— Sathyasiva (@Sathyasivadir) October 27, 2019
#1945 portrays the war of emotions between patriotism and love of an INA soldier. @kaaliactor @KProductions9 @thisisysr @Rajarajan7215 pic.twitter.com/5HZCoDwh2FI am happy that after three years my movie is completed and the first look is released today. The #1945 by Shivaakumaar alias Sathyashivaa
— Sathyasiva (@Sathyasivadir) October 27, 2019
#1945 portrays the war of emotions between patriotism and love of an INA soldier. @kaaliactor @KProductions9 @thisisysr @Rajarajan7215 pic.twitter.com/5HZCoDwh2F
కోలీవుడ్ దర్శకుడు సత్యశివ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా చిత్రీకరణ 2017లో ప్రారంభమైంది. దాదాపు రెండేళ్ల తర్వాత దీపావళి కానుకగా ఫస్ట్‌లుక్ విడుదల చేసింది చిత్రబృందం.
తమిళంలో 'మదై తీరాతు' పేరుతో రూపొందుతుండగా... తెలుగు, హిందీ భాషల్లో '1945' అనే టైటిల్‌నే ఖరారు చేశారు. దేశభక్తి కథాంశంతో తెరకెక్కుతోన్న'1945'లో సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీలోని ఓ సిపాయిగా రానా నటించాడు. ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో... రెజీనా కథానాయిక. మూడు భాషల్లో వచ్చే ఏడాది జనవరి 24న సినిమా విడుదల కానుంది.