ETV Bharat / sitara

పెళ్లి తర్వాత తొలి దసరా వేడుకల్లో రానా-మిహీక - టాలీవుడ్ రానా వార్తలు

పెళ్లి జరిగిన తన తొలి దసరా వేడుకల్ని అత్త వారింట్లో జరుపుకున్నారు హీరో రానా. ఆ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో అభిమానుల్ని ఆకట్టుకుంటున్నాయి.

Rana Daggubati And Miheeka Bajaj's First Dussehra Celebrations After Wedding
రానా-మిహీక
author img

By

Published : Oct 26, 2020, 3:09 PM IST

లాక్‌డౌన్‌లో తన బ్యాచిలర్‌ లైఫ్‌కు గుడ్‌బాయ్‌ చెప్పేసి.. మిహీకా బజాజ్‌ మెడలో మూడుముళ్లు వేశారు నటుడు రానా దగ్గుబాటి. ఈ జంట ఇప్పుడు దసరా పండగను ఘనంగా జరుపుకున్నారు. వివాహమైన తర్వాత ఈ జంటకు ఇదే మొదటి విజయదశమి కావడం విశేషం. ప్రత్యేక పూజల అనంతరం అత్త-మామలతో కలిసి రానా, ఆయన సతీమణి మిహీక ఫొటోలు దిగారు. వాటిని రానా అత్తయ్య బంటీ బజాజ్‌ ఇన్‌స్టాలో షేర్‌ చేశారు.

ఆ ఫొటోలు చూసిన నెటిజన్లు.. 'రానా.. పండుగ సెలబ్రేషన్స్‌ అత్తవారింట్లో బాగా జరుపుకున్నారా?', 'పండగ సంతోషం మీ అందరిలో కనిపిస్తుంది', 'చాలా అందంగా ఉన్నారు' అని కామెంట్లు చేస్తున్నారు.

Rana Daggubati And Miheeka Bajaj
అత్తమామలతో రానా దంపతులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.