ETV Bharat / sitara

చెర్రీ తొలి ఇన్​స్టా పోస్ట్​ అమ్మకే అంకితం

ఇన్​స్టాగ్రామ్​లో ఇటీవలే అడుగుపెట్టిన మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ నేడు తన మొదటి పోస్ట్‌ చేశాడు. తల్లితో కలిసి చిన్నప్పుడు దిగిన ఫొటోను, పెద్దయ్యాక తీసుకున్న ఫొటోను కలిపి అభిమానులతో పంచుకున్నాడీ మోగాహీరో.

చెర్రీ తొలి పోస్ట్​ అమ్మకే అంకితం
author img

By

Published : Jul 12, 2019, 1:37 PM IST

సెలబ్రిటీలు సామాజిక మాధ్యమాల్లో ఖాతాలు తెరవడం ఇటీవల కాలంలో పెద్ద చర్చనీయాంశంగా మారుతున్నాయి. మొదటి పోస్ట్​ ఏం చేస్తారోనని అభిమానులకు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ విషయంలోనూ ఇదే జరిగింది. ఇటీవలే తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా తెరవగా... తొలి పోస్ట్​ గురించి ఆసక్తిగా వేచిచూశారు మెగాఫ్యాన్స్​. శుక్రవారం మొదటి సందేశాన్ని షేర్​ చేసిన చెర్రీ​... తన తల్లితో కలిసి చిన్నప్పుడు దిగిన ఫొటోనూ, ఇటీవల దిగిన ఫొటోను కలిపి నెటిజన్లతో పంచుకున్నాడు.

ramcharan first post in instagram
చెర్రీ తొలి పోస్ట్​

" కొన్ని విషయాలు ఎప్పటికీ మారవు. నా తొలి పోస్ట్‌ నీకే అంకితం చేస్తున్నా. లవ్యూ అమ్మా"
--రామ్​చరణ్​, సినీ నటుడు

ఫొటో పెట్టిన కొద్దిసేపటికే 50వేలకుపైగా లైక్‌లు వచ్చాయి. ‘చరణ్‌ అన్నా.. చిన్నప్పుడు చాలా ముద్దుగా ఉన్నావ్‌’ అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. చెర్రీ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా తెరిచిన కొంత సమయంలో వెరిఫైడ్‌ మార్క్‌ వచ్చేసింది. ప్రస్తుతం ఆయన ఖాతాను నాలుగు లక్షల మందికిపైగా ఫాలో అవుతున్నారు.

టాలీవుడ్​ హీరో​ ప్రభాస్​ ఇన్​స్టా ఖాతా తెరిచిన సమయంలో ఫ్యాన్స్​ ఇలానే ఎదురుచూశారు. తన తొలి పోస్ట్​లో బాహుబలి సినిమాలో ఫొటోను పంచుకున్నాడు రెబల్​ స్టార్​.

దర్శకధీరుడు ఎస్.ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో రామ్​ చరణ్‌ 'ఆర్‌.ఆర్‌.ఆర్' సినిమా చిత్రీకరణతో బిజీగా ఉన్నాడు. ఇటీవల భారీ యాక్షన్‌ ఘట్టాలను తెరకెక్కించారు. వారం రోజుల విశ్రాంతి తర్వాత ఇటీవలే మళ్లీ షూటింగ్​ ప్రారంభమైంది. ఇందులో చెర్రీ అల్లూరి సీతారామరాజు పాత్రలో, ఎన్టీఆర్‌ కొమరం భీమ్‌ పాత్రల్లో నటిస్తున్నారు. 2020 జులై 30న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Khartoum - 12 July 2019
1. Various of General Mohammed Hamdan Dagalo, better known as Hemedti, Vice President of Military Council walking out of talks
2. Wide of news conference
3. SOUNDBITE (Arabic) Mohammed el-Hassan Labat, African Union Special Envoy:
"The two negotiating delegations from the Forces of Declaration for Freedom and Change and the Transitional military council met in a third round of negotiations and this evening they are in complete agreement on the political announcement that determines all the bodies of the transitional stage."
4. Cameraman
5. SOUNDBITE (English) Mohamoud Dirir, Ethiopian mediator:
"The political document has been agreed upon unanimously what is left is a proclamation which establishes the transitional period or the transition into a civilian government. This shall be debated on, discussed and signed at the same time."
6. Labat leaving
STORYLINE:
The Forces for Declaration of Freedom and Change (FDFC) and the military council have reached an agreement on the political aspect of the transition of Sudan, African Union Special Envoy Mohammed el-Hassan Labat announced, on Friday,
In the third round of talks, the FDFC met with a military delegation including Vice President General Mohammed Hamdan Dagalo, better known as Hemedti, and African Union and Ethiopian mediators.
The deal was meant to end the impasse between the military council and the protest movement since security forces razed a massive pro-democracy sit-in in Khartoum early last month, killing more than 100 people, according to protest organizers.
In the ensuing weeks, protesters stayed in the streets, demanding that the generals hand power to civilian leadership.
The deal was reached after tens of thousands of people flooded the streets of Sudan's main cities on June 30 in the biggest demonstrations since the sit-in camp was razed. At least 11 people were killed in clashes with security forces, according to protest organisers.
The talks will resume on Saturday, in an atempt to agree on a constitutional declaration.
Ethiopian mediator, Mohamoud Dirir said on Friday he expected the declaration to be "debated on, discussed and signed at the same time."
Sudan has been in political deadlock since the overthrow of autocratic President Omar al-Bashir in April.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.