ETV Bharat / sitara

రామ్ 'రెడ్​' ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే?

author img

By

Published : Feb 17, 2021, 10:21 AM IST

టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ నటించిన చిత్రం 'రెడ్'. ఇటీవలే థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఓటీటీ రిలీజ్​కు ముహూర్తం ఖరారు చేసుకుంది.

Ram RED gets OTT release date
రామ్ 'రెడ్​' ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే?

టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ నటించిన కొత్త చిత్రం 'రెడ్'. ఇటీవల థియేటర్లలో విడుదలైన ఈ సినిమా పర్వాలేదనిపించింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీ రిలీజ్​కు రెడీ అయింది. ఫిబ్రవరి 23న నెట్​ఫ్లిక్స్​లో విడుదల కానున్నట్లు తెలిపింది చిత్రబృందం. దీంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మాళవిక శర్మ, అమృతా అయ్యర్ హీరోయిన్లుగా నటించారు. ఓ తమిళ చిత్రానికి రీమేక్​గా తెరకెక్కిన ఈ సినిమాలో రామ్ ద్విపాత్రాభినయం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.