ETV Bharat / sitara

అకీరాకు మెగా హీరోల బర్త్​డే విషెస్

పవన్​ కల్యాణ్​ కుమారుడు అకీరాకు తన సోదరులు సామాజిక మాధ్యమాల్లో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అతడికి సంబంధించిన జ్ఞాపకాలను పంచుకున్నారు.

పవన్
పవన్
author img

By

Published : Apr 8, 2020, 8:41 PM IST

పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌-నటి రేణూ దేశాయ్‌ల తనయుడు అకీరా పుట్టినరోజు సందర్భంగా అతడి సోదరులు రామ్‌ చరణ్‌, వరుణ్‌ తేజ్‌ ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పారు. అకీరాతో కలిసి దిగిన ఫొటోలను షేర్‌ చేశారు. "నా పొడవైన చిట్టి సోదరుడు అకీరాకు జన్మదిన శుభాకాంక్షలు. దేవుడు నిన్ను తన ప్రేమతో ఆశీర్వదించాలని కోరుకుంటున్నా. నువ్వు ఎప్పుడూ ఇలానే దయగల వ్యక్తిగా ఉండాలి" అని చెర్రీ పోస్ట్‌ చేశాడు.

  • Wishing my tall lil brother Akira a great birthday!! God bless you with abundance of love and always be the kind person you are😘 pic.twitter.com/XC9CzkAlZC

    — Ram Charan (@AlwaysRamCharan) April 8, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"పుట్టినరోజు శుభాకాంక్షలు తమ్ముడు.. నేను తల ఎత్తి చూడగలిగే తమ్ముడు నువ్వు (నవ్వుతున్న ఎమోజీలు). ఈ ఏడాది నీకు గొప్పగా ఉండాలి అకీరా" అని వరుణ్‌తేజ్‌ ట్వీట్ చేశాడు.

ram charan wishes akira nandan
వరుణ్​తో అకీరా

"నా చిట్టి తమ్ముడు అకీరాకు జన్మదిన శుభాకాంక్షలు. ఈ ఏడాది నీకు గొప్పగా ఉండాలని ఆశిస్తున్నా" అని సాయిధరమ్‌ తేజ్‌ పోస్ట్‌ చేశాడు.

అకీరా తల్లి రేణూ దేశాయ్‌ తన కుమారుడి పుట్టినరోజు సందర్భంలో ఓ పోస్ట్‌ చేసింది. కొన్నేళ్ల క్రితం తీసుకున్న ఫొటోను షేర్‌ చేస్తూ.. 'నా చిట్టితండ్రికి ఇప్పుడు 16 ఏళ్లు. మీ అమ్మ ఎప్పుడూ నీ వెంటే ఉంటుంది' అని క్యాప్షన్‌ ఇచ్చింది.

ram charan wishes akira nandan
రేణు దేశాయ్​తో అకీరా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.