సూపర్‌స్టార్ మహేశ్‌బాబు మేనల్లుడు అశోక్ గల్లా కొత్త సినిమా ఆదివారం లాంఛనంగా ప్రారంభం కానుంది. రామానాయుడు స్టుడియోస్ వేదిక కానుంది. ఈ కార్యక్రమానికి హీరో రామ్‌చరణ్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నాడు.
ఈ చిత్రంలో హీరోయిన్గా నిధి అగర్వాల్ నటిస్తోంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించనున్నాడు. జిబ్రాన్ స్వరాలు సమాకూర్చనున్నాడు. పద్మావతి గల్లా నిర్మిస్తున్నారు.
ఇది చదవండి: మహేశ్ మేనల్లుడి చిత్రానికి రంగం సిద్ధం