ETV Bharat / sitara

"నేను ఆర్మీ అమ్మాయిని.. అందుకే భయం లేదు"

అన్ని విషయాల్లో పక్కా ప్రణాళికతో చేస్తానంటోంది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ప్రతి చిన్న విషయానికి బాధపడనని, నచ్చినట్లు ఉంటానని చెబుతోంది.

rakul preet singh in goa film festival
"నేను ఆర్మీ అమ్మాయిని.. అందుకే భయం లేదు"
author img

By

Published : Nov 28, 2019, 7:53 PM IST

టాలీవుడ్​ నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఏదైనా ప్రణాళిక ప్రకారం చేస్తుందట. అందుకే తర్వాత జరిగే పరిణామాలు పట్టించుకోనని అంటోంది. గోవాలో జరుగుతున్న ‘ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా’ (2019) కార్యక్రమంలో ఈ విషయాన్ని తెలిపింది రకుల్.

"ఏ పనినైనా కచ్చితమైన ప్రణాళికలు వేసుకొనే మొదలుపెడతాను. కానీ అవి నేను అనుకున్నట్లు జరగవు. మొదట సినిమా షూటింగ్‌ చేస్తున్నప్పుడు ఎలా నటిస్తున్నా అనే విషయాన్ని మాత్రమే జాగ్రత్తగా చూసుకుంటాను. ఆ సినిమా తెరపైకి వచ్చినప్పుడు దాని ఫలితం అర్థమవుతుంది."

-రకుల్ ప్రీత్ సింగ్, టాలీవుడ్ హీరోయిన్​.

చిన్న చిన్న విషయాలకు బాధపడనని తెలిపింది రకుల్ ప్రీత్ సింగ్. తను ఆర్మీ కుటుంబం నుంచి వచ్చానని, అందుకే ధైర్యం ఎక్కువని చెప్పింది రకుల్.

"ప్రతి చిన్న విషయానికి బాధపడను. నేను అనుకున్న వృత్తిలో ఆనందంగా రాణిస్తున్నామా లేదా అనేది మాత్రమే చూస్తాను. కొందరికి నా చిత్రాలు నచ్చకపోవచ్చు. అది వాళ్ల అభిప్రాయం. దానికి నేనెందుకు బాధపడతాను. నా పనేదో చేసుకుంటూ ముందుకుపోవడమే తప్ప వెనుదిగిరి చూడను. నేను చిన్నతనం నుంచే చాలా ప్రాంతాల్లో పెరిగాను. ఎందుకంటే మాది ఆర్మీకి చెందిన కుటుంబం. అందుకే నాలో ధైర్యం కూడా ఎక్కువే. అందుకే ఎక్కడా ఇబ్బంది పడినా సందర్భాలు లేవు. ఎంత సంపాదించినా మామూలు మనుషుల మధ్య గడపడమే నాకు ఇష్టం."

-రకుల్ ప్రీత్ సింగ్, టాలీవుడ్ హీరోయిన్.

ఈ ఏడాది మన్మథుడు-2తో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ భామ.. తమిళ, హిందీ సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చదవండి; 'ఆర్​ఆర్​ఆర్'​ నుంచి ఆలియా ఔట్​.. హాలీవుడ్ నటితో చిత్రీకరణ!

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Beijing – 28 November 2019
1. Wide of news conference
2. Cutaway of reporters
3. SOUNDBITE (Mandarin) Geng Shuang, Chinese Foreign Ministry spokesperson:
"We have seen the relevant reports. We appreciate the friendliness and goodwill expressed by the pope. China and the Vatican maintain good communications and we are pleased to see the improvement in the relationship. China is sincere and positive in improving the bilateral relations. We are open-minded and glad to conduct exchanges between our two sides."
4. Cutaway of reporters
5. SOUNDBITE (Mandarin) Geng Shuang, Chinese Foreign Ministry spokesperson:
"Between 1990 and the end of 2016, there were thousands of incidents of violence and terrorism, which caused a large number of casualties of innocent people and huge loss of properties. The anti-terrorist and de-extremist measures taken by the local authorities in Xinjiang are aboveboard and justified. Since the end of last year, over 1,000 foreign diplomats, international organization officials and media reporters have visited Xinjiang. They have witnessed the obvious achievements of the preventive measures of anti-terrorism and de-extremism. Here, I want to emphasize that Xinjiang affairs are purely China's internal affairs. We are firmly against any person and any force to interfere in China's internal affairs, using issues related with Xinjiang."
6. Cutaway of reporters
7. SOUNDBITE (Mandarin) Geng Shuang, Chinese Foreign Ministry spokesperson:
"Hong Kong is China's Hong Kong. Hong Kong affairs are purely China's internal affairs. No foreign organization, foreign government and foreign individual has the right to interfere."
8. Wide of news conference
STORYLINE:
China said on Thursday that it appreciated the friendliness and goodwill from Pope Francis, who said he loved China and hoped to visit Beijing.
"China is sincere and positive in improving the bilateral relations," said Geng Shuang, China's foreign ministry spokesman at the regular news conference in Beijing. "We are open-minded and glad to conduct exchanges between our two sides."
In response to the call by France for China to end "mass arbitrary detentions" in Xinjiang, Geng said what China was doing in the regions is "above board and justified".
Geng also said China had allowed more than 1,000 diplomats, international officials and reporters visit Xinjiang.
"We are firmly against any person and any force to interfere in China's internal affairs using issues related with Xinjiang," Geng said.
Asked to comment on German Chancellor Angela Merkel's praise of the election of district councils in Hong Kong, in which the pro-democracy camp scored a landslide victory, Geng repeated the position that Hong Kong was part of China and no one was allowed to interfere in its affairs.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.