ETV Bharat / sitara

రకుల్​కు టీషర్ట్​ అలా వేసుకోవడం నచ్చట్లేదు - రకుల్​కు టీషర్ట్​ అలా వేసుకోవడం నచ్చట్లేదు

'టీ షర్ట్'​ ఛాలెంజ్​ను స్వీకరించిన హీరోయిన్​ రకుల్ ​ప్రీత్ సింగ్​.. ఆ వీడియోను ఇన్​స్టాలో పోస్ట్ చేసింది. తనకు సాధారణ రీతిలో ధరించడం బోర్ కొట్టిందని తెలిపింది.

Rakul Preet nails the T-shirt challenge with perfection. Says, was bored of wearing tee the normal way
రకుల్​కు టీషర్ట్​ అలా వేసుకోవడం నచ్చట్లేదు
author img

By

Published : Apr 11, 2020, 10:23 PM IST

లాక్​డౌన్​ కారణంగా దేశ ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. కొత్త కొత్త ఛాలెంజ్​ల్లో పాల్గొంటూ అలరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పలువురు సెలబ్రిటీలు.. ఛాలెంజ్​లకు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. తాజాగా ఇలాంటి వీడియోనే ఇన్​స్టాలో పంచుకుంది ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్.

ఇందులోభాగంగా తలకిందులుగా​ నిలబడి, కాళ్లను గోడపై ఉంచి టీషర్ట్ ధరించింది. రోజూ ఒకేరీతిలో ధరించి బోర్​ కొట్టిందని రాసుకొచ్చింది. ఇలా వెరైటీగా వేసుకోవడం సూపర్​గా ఉందంటూ చెప్పుకొచ్చింది ఈ అమ్మడు. అనంతరం అనుష్క పర్వానీ, రియా చక్రవర్తి, ఆకాంక్ష రంజన్​ కపూర్​లకు ఈ సవాల్​ను విసిరింది.

ఇదీ చూడండి : సాక్స్​తో మాస్క్ తయారు చేసిన టాలీవుడ్ దర్శకుడు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.