ETV Bharat / sitara

మాస్​ దర్శకుడితో రజనీకాంత్ తర్వాతి సినిమా - rajinikanth new movie

స్టార్ హీరో రజనీకాంత్.. తన తదుపరి చిత్రం శివ దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది నిర్మాణ సంస్థ సన్​ పిక్చర్స్.

సూపర్​స్టార్ రజనీకాంత్
author img

By

Published : Oct 11, 2019, 11:25 AM IST

సూపర్​స్టార్ రజనీకాంత్.. రాజకీయ రంగప్రవేశం ఎప్పుడా అని ఎదురుచూశారు తమిళులు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని, కొత్త పార్టీ పెడతానని చెప్పాడీ హీరో. అప్పటి నుంచి 'తలైవా' ఇక సినిమాల్లో నటిస్తాడా అన్న సందేహం ప్రేక్షకుల్ని కలవరపెట్టింది. అయితే వారి అంచనాలకు అందకుండా వరుస చిత్రాలు చేస్తున్నాడు. 'పేట' సంక్రాంతికి రాగా, దీపావళికి రానుంది 'దర్బార్‌'. ఇప్పుడు మరో కొత్త సినిమాకు పచ్చజెండా ఊపాడీ హీరో.

director shiva-rajnikanth
దర్శకుడు శివ- సూపర్​స్టార్ రజనీకాంత్

కోలీవుడ్​లో మాస్​ దర్శకుడిగా పేరున్న శివ తెరకెక్కించే తర్వాతి చిత్రంలో నటించనున్నాడు రజనీ. నిర్మాణ సంస్థ సన్​ పిక్చర్స్​.. ఈ విషయాన్ని తన ట్విట్టర్​ ఖాతాలో ప్రకటించింది. హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

ఇది చదవండి: ఇండస్ట్రీలో సూపర్​స్టార్ రజనీకాంత్​కు 44 ఏళ్లు.. అప్పటికీ ఇప్పటికీ స్టైల్ అదే

RESTRICTIONS SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Minneapolis – 10 October 2019
1. Various of protesters holding signs outside Target Centre in Minneapolis
2. SOUNDBITE (English) Laura Maki, protester:
"I am so hurt. I am so sad by all of this, truly, that is what it is. It's like heart wrenching to me that someone like this can take over our country and hurt people. Truly, I say, every day, it hurts my heart. I just don't understand and I don't understand how people can just ignore this. It just is heart wrenching to me."
3. Maki holding sign
4. Various of protesters holding signs, chanting
5. SOUNDBITE (English) Bruce Wagner, protester:
"I'm out here to make our voices heard. Abuse of power will not be tolerated. We stand up for the Constitution and our American values."
6. People heading to the Trump rally
7. SOUNDBITE (English) Wayne Roden, Trump supporter:
"He is a man that follows action. He said he was gonna do something, he's done at least 90% of what he said he was gonna do. They're making it hard on him to get this wall done but he has already proceeded on starting that and the parts that are already started already seeing less crime."
8. Anti-Trump sign
STORYLINE:
Protesters and supporters of US President Donald Trump gathered in Minneapolis ahead of the president's rally on Thursday night.
Speaking from a gathering outside protester a Target Centre downtown, protester Laura Maki said it was "heart wrenching" that someone like Trump could "take over our country and hurt people."
Meanwhile Trump supporter Wayne Roden said the US president was a man that follows action, praising him on his achievements in office so far.
Trump is also predicting that he will win Minnesota in 2020, a state that slipped away from him in the last election.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their license agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.