ETV Bharat / sitara

'దర్బార్'​తో మీ నమ్మకాన్ని వమ్ము చేయను: రజనీకాంత్

'దర్బార్​' ఆడియో లాంచ్​లో మాట్లాడిన సూపర్​స్టార్ రజనీకాంత్.. సినిమా విశేషాలను పంచుకున్నాడు. చిత్రబృందంపై ప్రశంసలు కురిపించాడు. ఈ చిత్రం జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

'దర్బార్​' ఆడియో లాంచ్​లో సూపర్​స్టార్ రజనీకాంత్
సూపర్​స్టార్ రజనీకాంత్
author img

By

Published : Dec 9, 2019, 3:59 PM IST

సూపర్ స్టార్ రజనీకాంత్, స్టార్ డైరెక్ట‌ర్ ఏఆర్‌ మురుగదాస్‌ల కాంబినేష‌న్‌లో రూపొందుతున్న చిత్రం 'దర్బార్'. పవర్​ఫుల్​ పోలీస్ అధికారిగా నటిస్తున్నాడు తలైవా. సంక్రాంతి కానుకగా జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చెన్నైలో ఆడియో లాంచ్​ నిర్వహించారు. అందులో పాల్గొన్న చిత్రబృందం సినిమా విశేషాలను పంచుకుంది.

"సుభాస్క‌ర‌న్.. నాతో 'రోబో 2.0' చేశారు. చిత్రీకరణ జరుగుతున్న సమయంలోనే మరో సినిమా చేయమని అడిగారు. అప్పుడు దర్శకుడు మురుగ‌దాస్‌ నాకు గుర్తొచ్చాడు. అతడికి చెప్తే 'పేట' విడుదలైన తర్వాత ఒక వారంలోనే 'దర్బార్' కథతో నా దగ్గరకు వచ్చాడు. అలా ఈ సినిమా ప్రారంభమైంది. ఇందులో నయనతార.. 'చంద్ర‌ముఖి' కంటే గ్లామర్​, ఎనర్జిటిక్​గా కనపడుతుంది. అనిరుద్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. సాధార‌ణంగా మ్యూజిక్ డైరెక్ట‌ర్స్‌లో ఇళ‌య‌రాజా.. స‌న్నివేశాల‌ను స్క్రిప్ట్ ప‌రంగా డెవ‌ల‌ప్ చేయ‌డం.. వాటికి సంగీతంతో ప్రాణం పోస్తారు. ఆ త‌ర్వాత అలాంటి సెన్స్ అనిరుధ్​లోనే చూశాను. త‌మిళ‌నాడుకు వ‌చ్చేటప్పుడు నాపై న‌మ్మ‌కంతో, న‌న్ను ఇక్క‌డ అడుగు పెట్టించిన వారి నుంచి, నాపై న‌మ్మ‌కంతో సినిమాలు రూపొందించిన ద‌ర్శ‌క నిర్మాత‌లు అంద‌రి న‌మ్మ‌కాన్ని నేను వ‌మ్ము చేయ‌లేదు. ఇప్పుడు 'ద‌ర్బార్‌'తో మీ న‌మ్మ‌కాన్ని వమ్ము చేయ‌ను. డిసెంబర్ 12న నా పుట్టిన రోజు అభిమానులు సెల‌బ్రేట్ చేయొద్దు. ఆ డ‌బ్బుల‌తో పేదలక, అనాధలకు సాయం చేయండి" -సూపర్​స్టార్ రజనీకాంత్, హీరో

RAJNIKANTH IN DARBAR AUDIO LAUNCH
'దర్బార్​' ఆడియో లాంచ్​లో సూపర్​స్టార్ రజనీకాంత్

"నాకు ఊహ తెలిసి మా ఊరి థియేటర్​లో చూసిన హీరో రజనీకాంత్‌. ఆయనతో సినిమా తీయడం సంతోషంగా ఉంది. ఆయన మనకు దొరికిన వరం. దేవుడ్ని నమ్మినవాడు కష్టపడతాడు నిజాయితీగా ఉంటాడు అని నమ్మే వారిలో ఆయన ఒకరు. ఆయన చూసి చాలా విషయాలు నేర్చుకున్నాను" -ఏఆర్ మురుగదాస్, దర్శకుడు

రజనీకాంత్ సరసన నయనతార హీరోయిన్​గా నటిస్తోంది. నివేదా థామస్ తలైవా కూతురి పాత్ర పోషిస్తోంది. సునీల్ శెట్టి, యోగి బాబు, ప్రతీక్ బబ్బర్ తదితరులు ఇందులో కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Kyiv - 8 December 2019
1. Various of protesters gathered in Independence Square in Kyiv
2. SOUNDBITE (Ukrainian) Volodymyr Zyabkin, local resident:
"I hope that our current President, Zelenskiy, will demonstrate that he is a President of a great country, and will behave as a President of a great country. And will not move backwards on future agreements, and will be in favour to the country."
3. Protesters watching performance
4. Local resident, Olesya Vovchyk-Blakytna with a sign reading (Ukrainian) "Paris = Munich"
5. SOUNDBITE (Ukrainian) Olesya Vovchyk-Blakytna, local resident:
"I'm very worried and I hope that our authorities and officials will have enough experience not to cross the red lines. It's very easy to identify them: no negotiations with terrorists, get all Russian forces off our territories, no elections until Russian troops and its proxies are no longer present here, and to continue sanctions against Russia as an country-aggressor."
6. Former Ukrainian President Petro Poroshenko on stage, protesters chanting his name
7. SOUNDBITE (Ukrainian) Petro Poroshenko, Leader of the European Solidarity party and former Ukrainian President:
"This is a rally to support Ukraine. This rally is only against our country's aggressor (Russia) and Putin."
8. Various of protesters listening to speeches
9. SOUNDBITE (Ukrainian) Petro Poroshenko, Leader of the European Solidarity party and former Ukrainian President:
"If this peace is a surrender of Ukrainian interests, it is not peace but capitulation. That's why we're saying - no capitulation. No capitulation."
10. Protesters at the rally
11. SOUNDBITE (Ukrainian) Petro Poroshenko, Leader of the European Solidarity party and former Ukrainian President:
"Honestly, I wish good luck to the Ukrainian delegation tomorrow. We're here because we do believe in our victory, but we're also here because we won't allow failure after such a high price that was paid by Ukrainian heroes during the 300 years of fighting for our independence, and the last 5 years of resisting the Russian aggression."  
12. People singing on stage alongside Poroshenko
13. Wide of the rally
STORYLINE:
Several thousand people rallied on Sunday in Kyiv to demand that President Volodymyr Zelenskiy defends his country's interests in a forthcoming summit with Russia, Germany and France on ending the war in eastern Ukraine.
Among the speakers addressing the crowd gathered at Kyiv's Independence square was former Ukrainian President Petro Poroshenko.
Many Ukrainians are concerned that Zelenskiy could be out-manoeuvred by Russian President Vladimir Putin at the summit on Monday in Paris.
Zelenskiy is eager to make progress on ending the war with Russia-backed separatists in the east of Ukraine, where fighting has killed some 14,000 people since 2014.
Russia wants to use the summit to increase pressure on Zelenskiy to fulfill the 2015 Minsk peace accord, which gives the rebel-held regions more autonomy in exchange for ending the fighting.
Germany and France helped to broker that 2015 deal, but it has been repeatedly ignored.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.