ETV Bharat / sitara

11 రోజుల్లో 'రజనీ' ఖాతాలో రూ.200 కోట్లు..! - Darbar has grossed over Rs 200 crore worldwide

సూపర్​స్టార్​ రజనీకాంత్​ నటించిన 'దర్బార్​' సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. ఈ ఫీట్​ సాధించడం తలైవాకు ఇది ఐదోసారి. గతంలో ఎంతిరన్(రోబో)​, కబాలి, రోబో 2.ఓ, పేట సినిమాలు ఈ స్థాయిలో రికార్డు కలెక్షన్లు సాధించాయి.

Darbar enters Rs 200 crore club
11 రోజుల్లో రజనీ ఖాతాలో రూ.200 కోట్లు..!
author img

By

Published : Jan 22, 2020, 6:32 PM IST

Updated : Feb 18, 2020, 12:31 AM IST

తలైవా రజనీకాంత్‌ ఖాతాలో మరో రూ.200 కోట్ల సినిమా చేరింది. అతడు పోలీసు అధికారిగా నటించిన సినిమా 'దర్బార్‌'. ఎ.ఆర్‌. మురుగదాస్‌ దర్శకుడు. నయనతార, నివేదా థామస్‌, సునీల్‌ శెట్టి, యోగిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు.

11 రోజుల్లోనే...

ప్రపంచవ్యాప్తంగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి టాక్‌ అందుకుంది. అంతేకాకుండా బాక్సాఫీసు వద్ద విశేషమైన వసూళ్లు రాబడుతోంది. ఈ చిత్రం రూ.200 కోట్ల క్లబ్‌లోకి చేరిందని విశ్లేషకులు పేర్కొన్నారు. విడుదలైన 11 రోజుల్లోనే ఈ ఘనత సాధించడం విశేషం.

తమిళనాడులో దాదాపు రూ.80 కోట్లు, కేరళలో రూ.8 కోట్లు, కర్ణాటకలో రూ.19 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ.20 కోట్లు, హిందీ వెర్షన్‌లో రూ.8 కోట్లు సాధించిందని చెప్పారు. విదేశాల్లో దాదాపు రూ.70 కోట్లు రాబట్టిందని తెలిపారు.

కెరీర్​లో అయిదో సినిమా

ఇప్పటి వరకు రజనీ సినీ కెరీర్‌లో నాలుగు సినిమాలు రూ.200 కోట్ల క్లబ్‌లో చేరాయి. ఇది అయిదో చిత్రంగా రికార్డు సృష్టించింది. గతంలో 'రోబో', 'కబాలి', '2.ఓ', 'పేట' సినిమాలు ఈ ఘనతను అందుకున్నాయి.

రజనీ-మురుగదాస్‌ కాంబినేషన్​లో మరో సినిమా రానుందని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రాలేదు. తలైవా ప్రస్తుతం శివ దర్శకత్వంలో నటిస్తున్నాడు. కీర్తి సురేష్‌, ఖుష్బూ, మీనా ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

RESTRICTION SUMMARY: NO ACCESS BBC, ITN (INCLUDING CHANNEL 4 AND 5), AL JAZEERA, BLOOMBERG
SHOTLIST:
SKY - NO ACCESS BBC, ITN (INCLUDING CHANNEL 4 AND 5), AL JAZEERA, BLOOMBERG
London - 22 January 2020
1. SOUNDBITE (English) Grant Shapps, British Transport Secretary:
"And initially, this is to ensure that when flights come in from directly into Heathrow, there's a separate area for people to arrive in.
++BLACK FRAMES++
2. SOUNDBITE (English) Grant Shapps, British Transport Secretary:
"We're working with Public Health England on this, they've made some announcements this morning. So keep a very, very close eye on it and obviously do everything we possibly can to ensure that people are protected as far as that's possible
++BLACK FRAMES++
3. SOUNDBITE (English) Grant Shapps, British Transport Secretary:
"It Public Health England have moved this from very low to low. But obviously, we want to stay ahead of the issue. So we're keeping a very close eye on."
++ENDS ON SOUNDBITE++
STORYLINE:
Britain's Transport Secretary on Wednesday said new measures were being put in place to screen passengers arriving from the region of China affected by the coronavirus.
Grant Shapps said UK authorities were setting up a separate area for people arriving from the Wuhan region of China into London's Heathrow Airport.
"At the moment Public Health England have moved this from 'very low' to 'low' but obviously we want to stay ahead of the issue so we are keeping a very close eye on it," Schapps said.
About 450 cases of the new viral respiratory illness have been confirmed in China and elsewhere since an outbreak began last month in Wuhan. Nine people have died.
Scientists have identified the illness as a new kind of coronavirus. Coronaviruses are a large family of viruses, some of which cause the common cold. Others have evolved into more severe illnesses, such as SARS and MERS, although so far the new virus does not appear to be nearly as deadly or contagious.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Feb 18, 2020, 12:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.