రియల్ స్టార్ శ్రీహరి పెద్ద కొడుకు మేఘాంశ్ శ్రీహరి హీరోగా పరిచయమవుతోన్న చిత్రం 'రాజ్ దూత్'. తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. రాయల్ ఎన్ఫీల్డ్ పక్కన స్టైలిష్ లుక్‌లో మేఘాంశ్ ఆకట్టుకునేలా ఉన్నాడు.
లక్ష్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సత్తి బాబు నిర్మిస్తున్న ఈ సినిమాను కార్తీక్, అర్జున్ అనే ఇద్దరు యువ దర్శకులు తెరకెక్కిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరపుకుంటున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల మందుకు రానుంది.
ఇవీ చూడండి.. రానాను 'హిరణ్యకశ్యప'గా చెక్కుతున్న గుణశేఖర్