ETV Bharat / sitara

మరో థ్రిల్లర్ చిత్రంలో రాజశేఖర్​ - movie

ప్రదీప్ కృష్ణమూర్తి అనే తమిళ దర్శకుడితో ఓ ఎమోషనల్ థ్రిల్లర్​లో నటించనున్నాడు హీరో రాజశేఖర్. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమంలో పంచుకుంది చిత్రబృందం.

రాజశేఖర్
author img

By

Published : Aug 20, 2019, 5:51 AM IST

Updated : Sep 27, 2019, 2:47 PM IST

'పీఎస్​వీ గరుడవేగ'తో చాలాకాలం తర్వాత మళ్లీ హిట్​ అందుకున్నాడు హీరో రాజశేఖర్​. ఇటీవలే అదే ఊపుతో 'కల్కి' చిత్రంతో ప్రేక్షకులను అలరించాడు. ఇప్పుడు మళ్లీ మరో సినిమాను పట్టలెక్కిస్తున్నాడు. ప్రదీప్ కృష్ణమూర్తి అనే తమిళ దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు.

ఎమోషనల్ థ్రిల్లర్​గా రాబోతున్న ఈ సినిమాలో సత్యరాజ్​, నాజర్, బ్రహ్మానందం ముఖ్యపాత్రల్లో నటించనున్నారు. త్వరలో చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది. హీరోయిన్లు ఎవరనేది త్వరలో చెప్పనుంది చిత్రబృందం.

క్రియేటివ్ ఎంటర్​టైనర్స్​ బ్యానర్​లో నిర్మించనున్న ఈ సినిమాకు సంగీతం సైమన్ కింగ్. ప్రదీప్ కృష్ణమూర్తి ఇంతకుముందు సత్య, సైతాన్ లాంటి విజయవంతమైన తమిళ చిత్రాలతో గుర్తింపుతెచ్చుకున్నాడు.

ఇది చదవండి: ట్రైలర్: తండ్రి ఆనందం కోసం కూతురి పోరాటం

AP Video Delivery Log - 1300 GMT News
Monday, 19 August, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1256: UK Corbyn Brexit 2 AP Clients Only 4225623
Corbyn calls on MPs to back PM no-confidence vote
AP-APTN-1247: Hong Kong Police AP Clients Only 4225627
'Violence begets violence' HK police warn activists
AP-APTN-1231: China MOFA AP Clients Only 4225626
China defends actions in Hong Kong amid criticism
AP-APTN-1219: UK Jihadi Parents No access UK, Republic of Ireland; No use by BBC, SKY, Channel 4 Group, Channel 5 Group, RTE, TG4; No online access by any UK or Republic of Ireland newspaper platform; No online access for .co.uk sites, or any site (or section) aimed at audiences in the UK or Republic of Ireland/Must Not Obscure Logo 4225625
'Jihadi Jack' parents call UK home secretary a 'coward'
AP-APTN-1217: Poland Trapped Cavers No access Poland 4225621
Rescuers battle to save two trapped in Poland cave
AP-APTN-1137: Finland Zarif Tanker AP Clients Only 4225615
Zarif: Happy Iran tanker ordeal has ended
AP-APTN-1130: Australia Stabbing Heroes No access Australia 4225616
Firefighters honoured for tackling Sydney attacker
AP-APTN-1115: Afghanistan Blasts AP Clients Only 4225610
Damage, wounded, after explosions in Afghanistan
AP-APTN-1115: Italy French Tourist 2 AP Clients Only 4225611
Italian team recovers body of French hiker
AP-APTN-1102: UK Corbyn Brexit AP Clients Only 4225605
UK opposition leader vows to stop No Deal Brexit
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Sep 27, 2019, 2:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.