ETV Bharat / sitara

'దర్బార్'​లో రజనీ​ రాజసం అదుర్స్​! - ఏ ఆర్ మురగదాస్

రజనీ- ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్​లో వస్తున్న చిత్రం 'దర్బార్'. ఈ సినిమా తొలిరూపు నేడు విడుదలైంది. మాస్ లుక్​తో కనిపిస్తున్న సూపర్​స్టార్.. అభిమానులను అలరిస్తున్నాడు.

రజినీ కాంత్
author img

By

Published : Apr 9, 2019, 10:01 AM IST

సూపర్​స్టార్​ రజనీకాంత్​ కొత్త చిత్రం దర్బార్. ఏఆర్ మురుగదాస్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా తొలిరూపు నేడు విడుదలైంది. నయనతార హీరోయిన్​గా నటిస్తోంది. అనిరుధ్ సంగీతమందించాడు. లైకా ప్రొడక్షన్స్​లో తెరకెక్కుతుందీ చిత్రం. 2020లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

MOVIE
రజినీ కాంత్

ఏఆర్ మురుగదాస్- రజనీకాంత్ కాంబినేషన్​లో తొలిసారిగా వస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. గతేడాది కాలా, రోబో 2.0తో ప్రేక్షకుల ముందుకొచ్చిన సూపర్​స్టార్ ఈ ఏడాది 'పేట' తో హిట్ అందుకున్నాడు. తాజాగా మురుగదాస్ సినిమాను పట్టాలెక్కించాడు.

ఇవి చదవండి: 'ఆఖరి శ్వాస వరకు పోరాడదాం'

సూపర్​స్టార్​ రజనీకాంత్​ కొత్త చిత్రం దర్బార్. ఏఆర్ మురుగదాస్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా తొలిరూపు నేడు విడుదలైంది. నయనతార హీరోయిన్​గా నటిస్తోంది. అనిరుధ్ సంగీతమందించాడు. లైకా ప్రొడక్షన్స్​లో తెరకెక్కుతుందీ చిత్రం. 2020లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

MOVIE
రజినీ కాంత్

ఏఆర్ మురుగదాస్- రజనీకాంత్ కాంబినేషన్​లో తొలిసారిగా వస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. గతేడాది కాలా, రోబో 2.0తో ప్రేక్షకుల ముందుకొచ్చిన సూపర్​స్టార్ ఈ ఏడాది 'పేట' తో హిట్ అందుకున్నాడు. తాజాగా మురుగదాస్ సినిమాను పట్టాలెక్కించాడు.

ఇవి చదవండి: 'ఆఖరి శ్వాస వరకు పోరాడదాం'

SHOTLIST:
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY, PART MANDATORY CREDIT 'ELIZABETH WILLIAMS'
ASSOCIATED PRESS  
New York, 8 April 2019
1. Various of Allison Mack walking to car after pleading guilty
ELIZABETH WILLIAMS - AP CLIENTS ONLY, MANDATORY ON-SCREEN CREDIT 'ELIZABETH WILLIAMS'
ARCHIVE: New York, 13 April 2018
2. STILL IMAGE: Courtroom sketch of Keith Raniere, second from right, leader of the NXIVM group
ASSOCIATED PRESS  
New York, 8 April 2019
3. Claire Bronfman, center, pink shirt, walks into federal court
STORYLINE:
TV actress Allison Mack has pleaded guilty in a case involving a cult-like group based in upstate New York.
Mack entered her plea to racketeering charges on Monday (8 APRIL 2019), shortly before federal jury selection was scheduled to start in Brooklyn federal court.
The trial is expected to detail sensational allegations that the group, called NXIVM (NEHK'-see-uhm), recruited sex slaves for its spiritual leader, Keith Raniere.
Raniere and three co-defendants including heiress Clare Bronfman and TV actress Allison Mack have pleaded not guilty to conspiracy and other charges in the sex-trafficking case.
Prosecutors accused Mack of helping Raniere recruit women to a secret sub-society within the group.
Authorities say the women were branded by a surgical tool with a symbol that resembled Raniere's initials.
Mack has said in an interview that the group emphasized self-discipline and self-empowerment and she likened the branding to getting a tattoo, but cooler.
The defense says the women were never abused.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.