తెలుగు, తమిళంలో మంచి ప్రేక్షకాదారణ పొందిన 'కాంచన' సినిమాను హిందీలో 'లక్ష్మీబాంబ్' పేరుతో రాఘవ లారెన్స్ తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ముంబయిలో షూటింగ్ ప్రారంభమయింది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ శనివారం విడుదలయింది. అయితే అనంతరం లారెన్స్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్లు సామాజిక మాధ్యమాల్లో పేర్కొన్నాడు. అతడికి తెలియకుండా పోస్టర్ రీలీజ్ చేసినట్లు అందులో వెల్లడించాడు. గౌరవం లేని చోట ఎప్పుడూ ఉండలేమని ఆవేదన వ్యక్తం చేశాడు.
సినిమా 2020 జూన్ 5వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. ఫాక్స్ స్టార్ స్టూడియో ఈ సినిమాను సమర్పిస్తుంది. కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్, షబీనా ఎంటర్టైన్మెంట్, తుషార్ ఎంటర్టైన్మెంట్ హౌస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
-
Dear Friends and Fans..!I
— Raghava Lawrence (@offl_Lawrence) May 18, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
In this world, more than money and fame, self-respect is the most important attribute to a person's character. So I have decided to step out of the project, #Laxmmibomb Hindi remake of Kanchana@akshaykumar
@RowdyGabbar @Advani_Kiara pic.twitter.com/MXSmY4uOgR
">Dear Friends and Fans..!I
— Raghava Lawrence (@offl_Lawrence) May 18, 2019
In this world, more than money and fame, self-respect is the most important attribute to a person's character. So I have decided to step out of the project, #Laxmmibomb Hindi remake of Kanchana@akshaykumar
@RowdyGabbar @Advani_Kiara pic.twitter.com/MXSmY4uOgRDear Friends and Fans..!I