ETV Bharat / sitara

'న్యూడ్​ వీడియో లీక్​.. కాలు బయట పెట్టలేకపోయా!' - రాధికా ఆప్టే న్యూడ్​ వీడియో ఇంటర్వ్యూ

గతంలో తన న్యూడ్​ వీడియోలంటూ వైరల్​ అయిన వార్తలపై బాలీవుడ్​ నటి రాధికా ఆప్టే ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో స్పందించింది. కెరీర్​ ఆరంభంలో 'పార్చ్​డ్​' సినిమాలో న్యూడ్​ సన్నివేశాల్లో నటించిన విషయం వాస్తవమేనని.. కానీ, ఆ న్యూడ్​ వీడియోలు తనవి కావని తేల్చి చెప్పింది. అయితే అప్పటినుంచి సోషల్​మీడియాలో వస్తున్న ట్రోల్స్​ గురించి పట్టించుకోవడం లేదని రాధిక చెప్పింది.

Radhika Apte Reacted Nude Video Clip Leak
'న్యూడ్​ వీడియో లీక్​.. కాలు బయట పెట్టలేకపోయా!'
author img

By

Published : May 21, 2021, 5:57 PM IST

Updated : May 21, 2021, 6:49 PM IST

'పార్చ్​డ్'​ సినిమా సమయంలో తన నగ్న వీడియోలంటూ కొన్ని సోషల్​మీడియాలో వైరల్​ అయ్యాయని బాలీవుడ్​ నటి రాధికా ఆప్టే వెల్లడించింది. అయితే తాను నటించిన తొలి సినిమాలో వేశ్య పాత్ర కోసం న్యూడ్​గా నటించినా.. ఆ వైరల్​ అయిన వీడియోలు తనకు సంబంధించినవి కావని స్పష్టం చేసింది. గతంలో తన పేరుతో వచ్చిన న్యూడ్​ వీడియోలపై ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో స్పష్టతనిచ్చింది రాధిక.

"పార్చ్​డ్'​ సినిమా వివాదం కొనసాగుతున్న సమయంలో 'క్లీన్​ షేవెన్​' అనే చిత్రంలో నటిస్తున్నాను. అదే సమయంలో నాకు సంబంధించిన ఓ న్యూడ్​ వీడియో అంటూ వైరల్​​ అయ్యింది. అప్పుడు నన్ను బాగా ట్రోల్​ చేశారు. ఆ విషయం నన్ను చాలా కుంగదీసింది. దాదాపుగా వారం రోజులు ఇంటి నుంచి బయటకు రాలేదు. అయితే ఆ వీడియో లీక్​ అయిన విషయాన్ని నా డ్రైవర్​, వాచ్​మెన్​, స్టైలిష్​ ద్వారా తెలుసుకున్నా".

- రాధికా ఆప్టే, బాలీవుడ్​ నటి

"అలాంటి వివాదస్పద చిత్రాలు, బోల్డ్​ సెల్ఫీలు సెలబ్రెటీల పేరుతో వైరల్​ అవ్వడం ఎవరూ అడ్డుకోలేరని అర్థమైంది. అందుకే వాటిని పట్టించుకోవడం మానేశా. వాటి గురించి ఆలోచిస్తూ సమయాన్ని వృథా చేసుకోవాలని లేదు. ప్రస్తుతం కొన్ని ప్రాజెక్టుల్లో నటిస్తున్నాను. లాక్​డౌన్​ కారణంగా పనిపట్ల కొంత నిరాశకు గురయ్యాను. కానీ, దాని నుంచి బయటపడేందుకు ఏదో పని చేస్తూ బిజీగా ఉంటున్నా" అని రాధికా ఆప్టే వెల్లడించింది. రాధిక చివరిగా జాకీ ష్రాఫ్​, విజయ్​ వర్మతో కలిసి 'ఓకే కంప్యూటర్​'లో నటించింది. అది డిస్నీ+హాట్​స్టార్​లో ప్రేక్షకులకు అందుబాటులో ఉంది.

ఇదీ చూడండి.. 'పెళ్లి సంద..డి' సాంగ్​ అప్​డేట్​.. 'ఏక్​ మినీ కథ' ట్రైలర్​

Last Updated : May 21, 2021, 6:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.