ETV Bharat / sitara

ప్రభాస్​ నన్ను ముద్దు పెట్టుకున్నారు: తమన్​ - తమన్

Radhe Shyam: డార్లింగ్​ ప్రభాస్​ గురించి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు మ్యూజిక్ డైరెక్టర్​ తమన్. 'రాధేశ్యామ్​'కు నేపథ్య సంగీతం అందిస్తున్న వేళ తనను ప్రభాస్ ముద్దు పెట్టుకున్నట్లు చెప్పారు. తమన్​ ఇంకా ఏమన్నారంటే..

prbhas-thaman
ప్రభాస్​-థమన్​
author img

By

Published : Mar 11, 2022, 9:11 PM IST

'రాధేశ్యామ్​'పై రాధాకృష్ణ, తమన్ ఇంటర్వ్యూ​

Radhe Shyam: డార్లింగ్​ ప్రభాస్​ తనను ముద్దుకున్నారని చెప్పారు సంగీత దర్శకుడు తమన్. ప్రభాస్​ నటించిన 'రాధేశ్యామ్​'కు తమన్ నేపథ్య సంగీతమందించారు. ఈ క్రమంలోనే కొన్ని సన్నివేశాలకు అందించిన ఆర్​ఆర్​కు ముగ్ధుడైన ప్రభాస్​ గంతులేసి మరీ తనను మద్దుపెట్టుకున్నారని తెలిపారు. శుక్రవారం సినిమా విడుదల సంద్భంగా దర్శకుడు రాధాకృష్ణతో కలిసి ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్న సందర్భంగా పలు ఆసక్తిర విశేషాలను వెల్లడించారు తమన్.

RadheShyam
'రాధేశ్యామ్'

'బాహుబలి' అనంతరం 'రాధేశ్యామ్​' చేస్తున్న క్రమంలోనే పాన్​ఇండియా స్టార్​గా ఎదిగారు ప్రభాస్​. అయితే ఆయన స్టార్​డమ్​ ఈ సినిమాపై ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదని చెప్పారు దర్శకుడు రాధాకృష్ణ. ఒక గదిలో ఉన్నప్పుడు ప్రభాస్​ ఒక సూపర్​స్టార్​ అనే భావనను కలింగించరని తెలిపారు. డార్లింగ్ ఎంతో ఒదిగి ఉంటారని కొనియాడారు.

మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన 'రాధేశ్యామ్'​ మంచి టాక్​తో దూసుకుపోతోంది. ఇందులో విక్రమాదిత్య అనే హస్తసాముద్రికా నిపుణుడిగా నటించారు ప్రభాస్‌. దాదాపు రూ.300కోట్ల బడ్జెట్‌తో యు.వి.క్రియేషన్స్‌ ఈ సినిమాను నిర్మించింది. పూజా హెగ్డే హీరోయిన్. రాజమౌళి ఈ సినిమాకు వాయిస్ ఓవర్​​ ఇచ్చారు. కృష్ణంరాజు కీలకపాత్ర పోషించారు. జస్టిన్ ప్రభాకరన్ పాటలు స్వరపరచగా, తమన్ బ్యాక్​గ్రౌండ్​ మ్యూజిక్ అందించారు.

ఇదీ చదవండి: రాధేశ్యామ్​ పబ్లిక్ టాక్​: 'ఓ మంచి ప్రయత్నం.. కానీ...'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.