ETV Bharat / sitara

'బాహుబలి-2' రికార్డును చెరిపేసిన 'రాధేశ్యామ్' ట్రైలర్ - ప్రభాస్ రాధేశ్యామ్ మూవీ

Prabhas radhe shyam: రొమాంటిక్ ఎంటర్​టైనర్​గా తీసిన 'రాధేశ్యామ్'.. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ట్రైలర్​ మాత్రం వ్యూస్​లో సరికొత్త రికార్డులు నమోదు చేస్తుంది.

Radhe Shyam Trailer
రాధేశ్యామ్
author img

By

Published : Dec 24, 2021, 10:08 PM IST

Updated : Dec 24, 2021, 10:22 PM IST

Radhe shyam trailer views: డార్లింగ్ ప్రభాస్ 'రాధేశ్యామ్' ట్రైలర్ రికార్డులు సృష్టిస్తోంది. ప్రతి ఫ్రేమ్​ ఎంతో అందంగా, అద్భుతంగా ఉంటూ.. సినిమాపై అంచనాల్ని పెంచుతోంది. ఈ క్రమంలో అరుదైన ఘనత సాధించింది. దాదాపు నాలుగేళ్ల క్రితం బాహుబలి-2 ట్రైలర్​ సాధించిన రికార్డును చెరిపేసింది.

prabhas radha krihsna kumar pooja hegde
ప్రభాస్-రాధాకృష్ణ కుమార్-పూజాహెగ్డే

హైదరాబాద్​లో గురువారం జరిగిన ప్రీ రిలీజ్​ ఈవెంట్​లో 'రాధేశ్యామ్' ట్రైలర్​ రిలీజ్ చేశారు. అప్పటినుంచి మొదలైన వ్యూస్ ప్రభంజనం.. 24 గంటల్లో పాత రికార్డులను తుడిచిపెట్టింది. 22 మిలియన్​ వ్యూస్ సాధించిన తెలుగు ట్రైలర్.. ఈ ఘనత సాధించిన తొలి ప్రచార చిత్రంగా నిలిచింది.

prabhas radhe shyam movie
ప్రభాస్ రాధేశ్యామ్ మూవీ

1970ల నాటి ప్రేమకథతో తీసిన ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్​గా చేసింది. కృష్ణంరాజు కీలకపాత్ర పోషించారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతమందించారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి. సంక్రాంతి కానుకగా జనవరి 14న పాన్ ఇండియా రేంజ్​లో ఈ సినిమా విడుదల కానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

Last Updated : Dec 24, 2021, 10:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.