ETV Bharat / sitara

Pushpa movie: 'పుష్ప' ప్రీ రిలీజ్ బిజినెస్​ రూ.250 కోట్లు! - పుష్ప సమంత సాంగ్

Allu arjun pushpa: 'పుష్ప' దుమ్మురేపుతోంది. బిజినెస్​లో రికార్డులు సృష్టిస్తోంది! డిసెంబరు 17న ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్​లో రిలీజ్​కు సిద్ధమవుతోంది.

allu arjun pushpa movie
అల్లు అర్జున్ పుష్ప మూవీ
author img

By

Published : Dec 11, 2021, 6:12 PM IST

Pushpa pre release bussiness: 'పుష్ప' రిలీజ్​కు మరికొద్ది రోజులే. ఇప్పటికే థియేటర్లలో బుకింగ్స్ ప్రారంభం కాగా.. సోషల్ మీడియాలో హడావుడి అంతా సినిమా గురించే. ఫ్యాన్స్​ అయితే 'పుష్ప పుష్ప..' అని గోలగోల చేస్తున్నారు. ఈ క్రమంలో అభిమానులకు కిక్కిచ్చే న్యూస్ ఇది.

బన్నీ-సుకుమార్ కాంబినేషన్​లో తెరకెక్కిన హ్యాట్రిక్ సినిమా ఇది. అలానే అల్లు అర్జున్​కు ఇదే తొలి పాన్ ఇండియా సినిమా కావడం వల్ల 'పుష్ప' ప్రీ రిలీజ్​ బిజినెస్​(ఓటీటీ, డిజిటల్ రైట్స్ కలిపి) భారీస్థాయిలో జరిగినట్లు తెలుస్తోంది. మొత్తంగా రూ.250 కోట్లు మార్క్​ను 'పుష్ప' టచ్ చేసింది! అన్ని ఏరియాల్లోనూ ఈ చిత్రం ఫ్యాన్సీ రేటుకు అమ్ముడుపోయిందట.

samantha pushpa item song
పుష్ప సినిమాలో సమంత

'అల వైకుంఠపురములో' లాంటి క్రేజీ హిట్​ తర్వాత అల్లు అర్జున్​ సినిమా అనేసరికి దక్షిణాదిలోనే కాకుండా హిందీలోనూ క్రేజ్ పెరిగింది. అందుకు తగ్గట్లుగానే 'పుష్ప'ను తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. తొలి పార్ట్ డిసెంబరు 17న ఈ సినిమా ఐదు భాషల్లో గ్రాండ్​గా రిలీజ్ కానుంది.

శేషాచలం ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్య కథతో తీసిన ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక హీరోయిన్​గా చేసింది. ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ తదితరులు కీలకపాత్రలు పోషించారు. సమంత ప్రత్యేక గీతం చేసింది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతమందించారు. సుకుమార్ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్​తో నిర్మించింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.