ETV Bharat / sitara

'పుష్ప' సక్సెస్​మీట్ తిరుపతిలో.. అందరూ ఆహ్వానితులే - pushpa 2 news

Pushpa collection: 'పుష్ప' గ్రాస్​ కలెక్షన్, సక్సెస్​మీట్ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు నిర్మాతలు. తిరుపతిలో ఈ ఈవెంట్​ జరుగుతుందని వెల్లడించారు.

allu arjun pushpa movie
అల్లు అర్జున్ పుష్ప
author img

By

Published : Dec 20, 2021, 3:50 PM IST

Pushpa success meet: తెలుగు రాష్ట్రాలతోపాటు దక్షిణాదిలో విడుదలైన అన్ని కేంద్రాల్లో 'పుష్ప' చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారని ఆ చిత్ర నిర్మాతలు ఆనందం వ్యక్తం చేశారు. నాలుగు రోజుల్లో రూ.173 కోట్ల వసూళ్లు సాధించిందని వెల్లడించారు.

పుష్ప నిర్మాత యర్నేని నవీన్

ఈ ఆనందాన్ని పంచుకునేందుకు మంగళవారం, తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం మైదానంలో అభిమానుల సమక్షంలో పెద్ద ఎత్తున విజయోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నట్లు నిర్మాత యర్నేని నవీన్ తెలిపారు.

Pushpa collection
పుష్ప త్రీ డేస్ కలెక్షన్

సినిమా నిడివి విషయంలో బయట జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని, 'పుష్ప'లో రీరికార్డింగ్ విషయంలో మాత్రమే మార్పులు చేసినట్లు నవీన్ స్పష్టం చేశారు. తెలుగుతోపాటు హిందీ, తమిళంలోనూ సినిమా మంచి వసూళ్లు సాధిస్తుందని అన్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.