ETV Bharat / sitara

పవన్ ​కల్యాణ్ 'పింక్​'లో పూజా హెగ్డే..! - puja hegde

బాలీవుడ్ చిత్రం 'పింక్' రీమేక్​లో పూజా హెగ్డే నటించనుందట. హిందీలో తాప్సీ పోషించిన పాత్ర కోసం ఆమెను సంప్రదించిందట చిత్రబృందం. ఈ సినిమాతో పవన్​ కల్యాణ్ రీఎంట్రీ ఇవ్వనున్నాడు.

పూజా హెగ్డే
author img

By

Published : Nov 6, 2019, 8:27 AM IST

వరుసగా స్టార్ హీరోల చిత్రాలు చేస్తూ దూసుకెళ్తోంది టాలీవుడ్ హీరోయిన్ పూజా హెగ్డే. ఇప్పటికే అల్లు అర్జున్, ప్రభాస్ సరసన ఛాన్స్​ కొట్టేసిన ఈ భామ.. తాజాగా పవర్ స్టార్ పవన్​కల్యాణ్​తో నటించనున్నట్లు సమాచారం. బాలీవుడ్ సినిమా 'పింక్' రీమేక్​తో పవర్​ స్టార్ రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. హిందీలో తాప్సీ పోషించిన పాత్ర కోసం పూజా హెగ్డేని సంప్రదించారట చిత్రబృందం. ఇందుకు ఆమె కూడా పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది మహర్షి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది పూజా.

పింక్ చిత్రాన్ని దిల్​రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా తెలుగులో రీమేక్ చేయనున్నారు. యువ దర్శకుడు శ్రీరామ్ వేణు తెరకెక్కించనున్నాడు. న్యాయస్థానం నేపథ్యంలో సాగనుందీ చిత్రకథ. ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు ఇప్పటికే సన్నాహాలు మొదలయ్యాయి.

వరుసగా స్టార్ హీరోల చిత్రాలు చేస్తూ దూసుకెళ్తోంది టాలీవుడ్ హీరోయిన్ పూజా హెగ్డే. ఇప్పటికే అల్లు అర్జున్, ప్రభాస్ సరసన ఛాన్స్​ కొట్టేసిన ఈ భామ.. తాజాగా పవర్ స్టార్ పవన్​కల్యాణ్​తో నటించనున్నట్లు సమాచారం. బాలీవుడ్ సినిమా 'పింక్' రీమేక్​తో పవర్​ స్టార్ రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. హిందీలో తాప్సీ పోషించిన పాత్ర కోసం పూజా హెగ్డేని సంప్రదించారట చిత్రబృందం. ఇందుకు ఆమె కూడా పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది మహర్షి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది పూజా.

పింక్ చిత్రాన్ని దిల్​రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా తెలుగులో రీమేక్ చేయనున్నారు. యువ దర్శకుడు శ్రీరామ్ వేణు తెరకెక్కించనున్నాడు. న్యాయస్థానం నేపథ్యంలో సాగనుందీ చిత్రకథ. ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు ఇప్పటికే సన్నాహాలు మొదలయ్యాయి.

ఇదీ చదవండి: రానాతో స్నేహమే... డేటింగ్‌లో లేను: రకుల్​​

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Santiago - 5 November 2019
1. Riot police standing in street
2. People marching and shouting at police
3. Photographer standing in a cloud of tear gas
4. Various of crowd of people protesting
5. Hooded protester using sling shot at armoured police water cannon truck
6. Camera being sprayed at by water cannon
7. Water cannon truck spraying water
8. Protesters
9. Various of water cannon truck spraying water at protesters
10. Camera lens getting wet by water cannon spray
11. Hooded protesters throwing stones at police water cannon truck which is spraying water
12. Wide of water cannon truck
13. Police huddling in a kiosk in a tear gas cloud
STORYLINE:
Hundreds of protesters clashed with police in Santiago Tuesday throwing stones at water cannon vehicles and braving clouds of tear gas.
The latest protest follows weeks of demonstrations in which 20 people have died amid looting and arson that forced the cancellation of two upcoming major international summits in what is considered one of Latin America's wealthiest countries.
The demonstrations began last month after the government announced a hike in subway fares and transformed into a leaderless national movement with broader demands over education, health services and economic inequality.
Santiago's subway system has said that it has suffered nearly $400 million in damages, while businesses in Chile are estimated to have lost more than $1.4 billion in damages to arson, looting and lost sales.
Protesters have slammed what they label a "neoliberal" economic model that on the surface makes Chile seem like a Latin American economic success story — masking a widely criticized pension system and hybrid public and private health and educations systems that give better benefits to the rich, who can afford to pay more.
Many protesters are demanding a new constitution to replace the 1980 charter written under Gen. Augusto Pinochet's 1973-1990 military dictatorship.
It allows many social services and natural resources, including water, to be wholly or partially privatized.
  
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.