ETV Bharat / sitara

'ప్రియాంక అనుకున్నది ఒకటి.. అయినది ఒకటి' - నిక్​ జోనస్​

మనం ఊహించుకునే విషయాలకు నిజజీవితంలో జరిగే వాస్తవాలకు చాలా తేడా ఉంటుందని అంటోంది బాలీవుడ్​ నటి ప్రియాంకా చోప్రా. అదే విషయాన్ని ప్రస్తావిస్తూ తన సామాజిక మాధ్యమాల్లో ఫొటోలను షేర్​ చేసింది.

Priyanka Chopra's Expectations vs Reality
'ప్రియాంక అనుకున్నది ఒక్కటి.. అయినది ఒక్కటి'
author img

By

Published : May 24, 2020, 12:01 PM IST

బాలీవుడ్​ నటి ప్రియాంకా చోప్రా ఈ వేసవిని బీచ్​లో గడపాలనుకుందట. కానీ, కరోనా లాక్​డౌన్​ కారణంగా అమెరికాలోని ఆమె నివాసానికే పరిమితమైంది. అలాగే మనం వేసుకునే అంచనాలకు, వాస్తవాలకు చాలా తేడా ఉంటుందని అంటోంది ప్రియాంక. ఇదే విషయంపై సామాజిక మాధ్యమాల్లో ఫొటోలను షేర్​ చేసింది.

ఆ పోస్ట్​కు "ఎక్స్​పెక్టేషన్స్​ వర్సెస్​ రియాలిటీ" అనే క్యాప్షన్​ ఇచ్చింది. అందులో మొదటి చిత్రంలో ఆనందంగా సెల్ఫీకి పోజులిస్తూ ఉండగా.. రెండో చిత్రంలో ఎండ నుంచి కాపాడుకోవడానికి ముఖాన్ని తువాలుతో కప్పుకొని పడుకుంది. ఈ పోస్ట్​పై నెటిజన్లు హార్ట్​ ఎమోజీలతో కామెంట్​ బాక్స్​ను నింపారు.

ప్రియాంక ప్రస్తుతం లాస్​ఏంజెల్స్​లోని తన నివాసంలో భర్త నిక్​ జోనస్​తో కలిసి స్వీయనిర్బంధంలో ఉంది.

ఇదీ చూడండి... 'నేను రాసిన కవితలు చదివితే నాకే నవ్వొస్తుంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.