ETV Bharat / sitara

వెబ్​సిరీస్​లో ప్రియదర్శి.. 'రూమ్ నం.54' త్వరలో - ROOM NO.54 MOVIE trailer

కొత్త అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో ప్రియదర్శి నటిస్తున్న తొలి వెబ్ సిరీస్​, తరుణ్ భాస్కర్ 'రూమ్ నం.54' గురించి సంగతులు ఉన్నాయి.

PRIYADARSHI NEW WEB SERIES.. THARUN BHASCKER ROOM NO.54 MOVIE
మూవీ న్యూస్
author img

By

Published : May 17, 2021, 7:01 PM IST

*నటుడు ప్రియదర్శి ప్రధాన పాత్రలో ఓ వెబ్ సిరీస్ రూపొందుతోంది. 'ఆహా' ఓటీటీ సంస్థ నిర్మిస్తోంది. ఈ సిరీస్​ను అధికారికంగా ప్రకటించడం సహా పలు విషయాల్ని, మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు వెల్లడించనున్నారు.

*దర్శకుడు తరుణ్​ భాస్కర్​ సమర్పణలో వస్తున్న 'రూమ్ నం.54' సినిమా.. మే 21 నుంచి 'జీ5'లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా మాట్లాడిన తరుణ్.. కాలేజీ, బ్యాక్​బెంచ్​ రోజుల్ని ఈ సినిమా గుర్తు చేయనుందని అన్నారు.

ఇది చదవండి: 'అసురన్' నటుడు కొవిడ్​తో మృతి.. ధనుష్ సంతాపం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.