ETV Bharat / sitara

Movie updates: 'ప్రేమ్​కుమార్​'గా సంతోష్.. మరో సినిమా వాయిదా

author img

By

Published : Jun 4, 2021, 3:30 PM IST

కొత్త సినిమా అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో ప్రేమ్​కుమార్, ఆకాశవాణి, కాలా, సెహరి చిత్రాల కొత్త సంగతులు ఉన్నాయి.

Prem kumar, sehari, kaala movie updates
మూవీ న్యూస్

*'ఏక్ మినీ కథ' అంటూ వచ్చి ప్రేక్షకుల్ని అలరిస్తున్న సంతోష్ శోభన్.. తర్వాతి సినిమా ఫస్ట్​లుక్ పోస్టర్ విడుదలైంది. 'ప్రేమ్​కుమార్' టైటిల్​తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో వివిధ సమస్యలు ఎదుర్కొనే పెళ్లికొడుకుగా సంతోష్ కనిపించనున్నారు. అభిషేక్ మహర్షి దర్శకుడు.

santosh shoban prem kumar movie
ప్రేమ్ కుమార్ సిినిమాలో సంతోష్ శోభన్

*మరో తెలుగు సినిమా కరోనా దెబ్బకు వాయిదా పడింది. ప్రస్తుత పరిస్థితుల్లో 'ఆకాశవాణి' విడుదల చేయట్లేదని చిత్రబృందం వెల్లడించింది. ఇందులో సముద్రఖని ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. అశ్విన్ గంగరాజు దర్శకుడు.

aakashavani movie release postponed
ఆకాశవాణి విడుదల వాయిదా ప్రకటన

*మలయాళ సినిమా 'కాలా' తెలుగు వెర్షన్​.. ఆహా ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. టొవినో థామస్ కథానాయకుడిగా నటించారు. మరోవైపు 'సెహరి' సినిమా టైటిల్​ గీతం.. జూన్ 7న విడుదల కానుంది.

sehari title song
సెహరి టైటిల్ సాంగ్
kaala movie aha
కాలా మూవీ పోస్టర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.