ETV Bharat / sitara

'అ!' సీక్వెల్​పై దర్శకుడి ఆసక్తికర వ్యాఖ్యలు

'అ!' వంటి వైవిధ్యభరిత చిత్రంతో ప్రేక్షకుల మది దోచుకున్న యువ దర్శకుడు ప్రశాంత్​ వర్మ. ఈ క్రేజీ సినిమాకు సీక్వెల్​ తీసుకురానున్నట్లు ప్రకటించాడీ దర్శకుడు. తాజాగా ఇందుకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని ట్విట్టర్​ వేదికగా పంచుకున్నాడు.

Prasanth Varma, the director of 'AWE', has opened up on a sequel to the movie. Saying that he has already penned the script of 'AWE-2
'అ!' సీక్వెల్​పై దర్శకుడి ఆసక్తికర వ్యాఖ్యలు
author img

By

Published : Feb 11, 2020, 5:50 PM IST

Updated : Mar 1, 2020, 12:22 AM IST

'అ!' వంటి విభిన్న కథాంశంతో సినీప్రియులకు మంచి చిత్రాన్ని పరిచయం చేశాడు యువ దర్శకుడు ప్రశాంత్​ వర్మ. నేచురల్​ స్టార్​ నాని నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా ఇటు ప్రేక్షకులతో పాటు అటు విమర్శకుల ప్రశంసలూ దక్కించుకుంది. ఇప్పుడీ క్రేజీ చిత్రానికి సీక్వెల్‌ తీసుకురానున్నట్లు ప్రకటించాడు చిత్ర దర్శకుడు. తాజాగా దీని గురించి ప్రశాంత్‌ ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తూ ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు.

Prasanth Varma, the director of 'AWE', has opened up on a sequel to the movie. Saying that he has already penned the script of 'AWE-2
'అ!' సీక్వెల్​పై దర్శకుడి ఆసక్తికర వ్యాఖ్యలు

"చాలా రోజులుగా ప్రతిఒక్కరూ 'అ2' గురించి అడుగుతున్నారు. మీరంతా ఈ ప్రాజెక్టుపై కనబరుస్తున్న ఆసక్తికి నా కృతజ్ఞతలు. వాస్తవమేంటంటే.. నేను ఏడాది క్రితమే 'అ'కి సీక్వెల్‌గా ఓ క్రేజీ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశా. కానీ, ఆ స్క్రిప్ట్‌లోని క్రేజీనెస్‌కు సరిపోయే నిర్మాత దొరకలేదు. నేనీ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూడటమే కాదు.. చాలా కష్టపడుతున్నా కూడా. నిజంగా.. నన్ను నమ్మండి."

- ప్రశాంత్‌ వర్మ, యువ దర్శకుడు

'అ!' చిత్రంలో కాజల్​ అగర్వాల్​, నిత్యామీనన్​, రెజీనా, ఇషారెబ్బా, రవితేజ, అవసరాల శ్రీనివాస్​, మురళీ శర్మ ముఖ్య పాత్రల్లో నటించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చదవండి: నా 'సూపర్​హీరో' సినిమా కోసం ఎదురుచూస్తున్నా: సమంత

ZCZC
PRI GEN NAT
.RANCHI CAL11
JH-JVM(P) (CORRECTED)
JVM(P) to merge with BJP on Feb 17: Babulal Marandi
(Eds: Correcting a word in para 2)
Ranchi, Feb 11 (PTI) The Jharkhand Vikas Morcha
(Prajatantrik) led by Babulal Marandi on Tuesday announced its
decision to merge with the BJP on February 17.
         A central committee meeting of the party has
unanimously approved the party's merger with the BJP, JVM(P)
president Marandi told reporters.
         The former Jharkhand chief minister said, Union Home
Minister Amit Shah and BJP president J P Nadda will be present
at the merger ceremony at Prabhat Tara maidan here on February
17.
         Marandi also said, the expulsion of party MLAs Pradip
Yadav and Bandhu Turkey has been approved by the central
committee of the party.
         The JVM(P) had last week expelled Yadav from the
party's primary membership days after he met Congress
leaders Sonia Gandhi and Rahul Gandhi in New Delhi.
         Yadav was the second party MLA after Tirkey to
have been axed within a fortnight for alleged anti-party
activities.
         The JVM(P) had bagged three seats in the Assembly
elections held last year. Besides Yadav and Tirkey, party
chief Babulal Marandi had won. PTI PVR
MM
MM
02111535
NNNN
Last Updated : Mar 1, 2020, 12:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.