ETV Bharat / sitara

స్నేహకు ఆడబిడ్డ.. ఏంజిల్ వచ్చిందంటూ పోస్ట్ - Sneha Prasanna girl baby

నటి స్నేహ.. ఈరోజు(శుక్రవారం) ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆమె భర్త ప్రసన్న సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు.

ఆడపిల్లకు జన్మనిచ్చిన స్నేహ.. ఏంజిల్ వచ్చిందటూ పోస్ట్
ప్రసన్న-స్నేహ
author img

By

Published : Jan 24, 2020, 5:00 PM IST

Updated : Feb 18, 2020, 6:16 AM IST

దక్షిణాది భాషల్లో నటిగా రాణిస్తున్న స్నేహ.. ఈరోజు ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆమె భర్త, నటుడు ప్రసన్న.. సోషల్ మీడియా​ వేదికగా వెల్లడిస్తూ, ఓ ఫొటోను పంచుకున్నాడు. పలువురు సెలబ్రిటీలు అతడికి శుభాకాంక్షలు చెబుతున్నారు.

prasanna post
స్నేహ భర్త ప్రసన్న పోస్ట్

ప్రసన్న-స్నేహలకు 2012లో వివాహమైంది. వీరికి విహాన్(5) అనే కుమారుడు ఉన్నాడు. స్నేహ... చివరగా తెలుగులో రామ్​చరణ్ 'వినయ విధేయ రామ' సినిమాలో నటించింది. ఇటీవలే వచ్చిన ధనుష్ 'పటాస్'తో ప్రేక్షకులను పలకరించింది.

దక్షిణాదిలో స్నేహ హీరోయిన్​గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో 'శ్రీరామదాసు', 'వెంకీ', 'సంక్రాంతి', 'ప్రియమైన నీకు' లాంటి విజయవంతమైన చిత్రాల్లో నటించింది. ప్రసన్నతో వివాహం తర్వాత హీరోయిన్ పాత్రలకు స్వస్తి చెప్పిన ఈమె.. ప్రస్తుతం సహాయ పాత్రలు చేస్తూ మెప్పిస్తోంది.

AP Video Delivery Log - 1000 GMT News
Friday, 24 January, 2020
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0952: Philippines Duterte US AP Clients Only 4250930
Duterte threatens to end US accord over visa issue
AP-APTN-0951: MidEast Mosque AP Clients Only 4250929
Israeli police investigating arson in mosque
AP-APTN-0905: Hong Kong Virus 2 AP Clients Only 4250924
Hong Kong health officials on virus containment
AP-APTN-0827: Germany Bus Crash No Access Germany 4250922
2 children dead, 5 hurt, in German school bus crash
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Feb 18, 2020, 6:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.