ETV Bharat / sitara

ప్రకాశ్ రాజ్ మళ్లీ బడికెళ్లాడు.. ఓటేశాడు!

ప్రకాశ్​రాజ్​కు విచిత్ర అనుభవం ఎదురైంది. 41 ఏళ్ల క్రితం ఏ పాఠశాలలో చదువుకున్నాడో అక్కడే ఓటు హక్కు వినియోగించుకున్నాడు. జీవితంలో ఇది సరికొత్త ప్రయాణమని ట్విట్టర్లో పేర్కొన్నాడు.

ప్రకాశ్ రాజ్
author img

By

Published : Apr 18, 2019, 1:54 PM IST

పోలింగ్.. ఎక్కువ శాతం ప్రభుత్వ పాఠశాలల్లోనే జరుగుతుంటుంది. ఓటు ఉన్నవారు సొంత ఊరిలో చదువుకున్న స్కూల్లోనే ఓటేసే అవకాశముంటుంది. సినీ ప్రముఖులకు ఆ ఛాన్స్​ తక్కువ. కానీ నటుడు ప్రకాశ్​రాజ్​కు ఆ అవకాశం దక్కింది. 41 ఏళ్ల క్రితం ఆయన చదువుకున్న పాఠశాలలోనే ఇప్పుడు ఓటేశాడు.

విచిత్రమేమంటే ఆయన కూర్చున్న తరగతి గదిలోనే తన ఓటు హక్కు వినియోగించుకున్నాడు. దీనిపై ప్రకాశ్​రాజ్​ ట్విట్టర్​లో స్పందించాడు. జీవితంలో ఇది సరికొత్త ప్రయాణమని తెలిపాడు.

  • I got to VOTE in my school and in the very class room I sat 41 years ago ..NOSTALGIC.. a NEW JOURNEY.. a NEW HORIZON.. feeling blessed by LIFE. pic.twitter.com/CVWlZ7XOJv

    — Prakash Raj (@prakashraaj) April 18, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"41 ఏళ్లక్రితం నేను చదివిన పాఠశాలలోనే ఇప్పుడు ఓటేశాను. విచిత్రమేమంటే నేను కూర్చున్న తరగతిలోనే ఓటు హక్కు వినియోగించుకున్నాను. అప్పటి మధుర స్మృతులు గుర్తొస్తున్నాయి, జీవితంలో ఇది సరికొత్త ప్రయాణం" - ప్రకాశ్ రాజ్, నటుడు

బెంగళూరు సెంట్రల్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలిచాడు ప్రకాశ్​ రాజ్.

Imphal (Manipur)/ Puducherry, Apr 18 (ANI): The voting for second phase of 17th Lok Sabha elections is underway across India today. Puducherry Lieutenant Governor (L-G) Kiran Bedi cast her vote in Puducherry. Governor of Manipur Najma Heptulla also cast her vote at a polling station in Manipur's Imphal. People of India will exercise their right to vote across nation in 11 states and one union territory. Voting is underway for 95 Parliamentary seats. The third phase of LS polls will be held on April 23.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.