ETV Bharat / sitara

'మీరే మా స్ఫూర్తి'.. చిరుకు ప్రభాస్ స్పెషల్​​ విషెస్​ - ప్రభాస్​

'మెగాస్టార్​ బర్త్​డే సెలబ్రేషన్స్'​ యూట్యూబ్​ లైవ్​లో పాల్గొన్న ప్రభాస్​.. చిరుకు బర్త్​డే విషెస్​ తెలిపారు. చిరుపై తనకున్న అభిమానాన్ని తెలుపుతూ.. తన జనరేషన్​కే కాకుండా.. రాబోయే తరాలకు కూడా మెగాస్టార్​ స్ఫూర్తిగా నిలుస్తారంటూ ప్రశంసలు కురిపించారు.

chiru
చిరంజీవి
author img

By

Published : Aug 21, 2021, 10:19 PM IST

ఆగస్టు 22(ఆదివారం) మెగాస్టార్​ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానుల సందడి ప్రారంభమైంది. ఇందులో భాగంగా నిర్మాత సురేష్​ సంతోషం.. శనివారం 'మెగాస్టార్​ బర్త్​డే సెలబ్రేషన్స్'​ పేరుతో యూట్యూబ్​ లైవ్​ నిర్వహించారు. ఇందులో సాయికుమార్​, మురళిమోహన్​, రోజా, దర్శకులు కె. విశ్వనాథ్​, రాఘవేంద్రరావు సహా పలువురు సినీప్రముఖులు హాజరై చిరుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

రెబల్​ స్టార్​ ప్రభాస్​ కూడా ఈ లైవ్​ సెషన్​లో పాల్గొని చిరుకు బర్త్​డే విషెస్​ తెలిపారు. 'హ్యాపీ బర్త్​డే మెగాస్టార్​.. మీరు మా జనరేషన్​కే కాదు రాబోయే తరాలకు కూడా స్ఫూర్తి. లవ్​ యూ సర్​' అంటూ శుభాకాంక్షలు చెప్పారు.

prabhas
ప్రభాస్​

మరోవైపు డార్లింగ్ కోసం అభిమానులు విపరీతంగా ఎదురుచూశారు. ప్రభాస్​ ఎప్పుడొస్తారని కామెంట్ల వర్షం కురిపించారు. ఇక డార్లింగ్​ లైవ్​లోకి రాగానే అభిమానుల ఆనందానికి అవధులు లేకుండాపోయింది. '​లవ్​ యూ ప్రభాస్'​, 'జై ప్రభాస్​' అంటూ వీపరీతంగా కామెంట్లతో హోరెత్తించారు.

ఇదీ చూడండి: 'కేజీఎఫ్​'ను మించిపోయేలా ప్రభాస్ 'సలార్​'!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.