ETV Bharat / sitara

ప్రభాస్ 'సలార్​' విడుదల తేదీ ఫిక్స్.. రచ్చ రచ్చే - movie updates

ప్రభాస్-ప్రశాంత్​నీల్ కాంబినేషన్​లో తెరకెక్కుతున్న 'సలార్​' వచ్చే ఏడాది ఏప్రిల్​లో విడుదల చేయనున్నారు. ఈ మేరకు ప్రభాస్ మాస్ లుక్​లో ఉన్న పోస్టర్​ను విడుదల చేశారు.

PRABHAS SALAAR MOVIE RELEASE DATE
వచ్చే సంక్రాంతికి ప్రభాస్ 'సలార్​'.. రచ్చ రచ్చే
author img

By

Published : Feb 28, 2021, 3:27 PM IST

Updated : Feb 28, 2021, 3:35 PM IST

యంగ్ రెబల్ స్టార్​ ప్రభాస్ 'సలార్' విడుదల తేదీ ఖరారైంది. వచ్చే ఏప్రిల్ 14 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురానున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ మేరకు కొత్త పోస్టర్​ను కూడా రిలీజ్ చేశారు.

PRABHAS SALAAR MOVIE RELEASE DATE
ప్రభాస్ సలార్ విడుదల తేదీ పోస్టర్

శరవేగంగా చిత్రీకరణ సాగుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన శ్రుతిహాసన్ హీరోయిన్​గా నటిస్తోంది. ఇంకా ప్రతినాయకుడు ఎవరనేది వెల్లడించలేదు. రవి బస్రూర్​ సంగీతమందిస్తున్నారు. 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్​ దర్శకత్వం వహిస్తున్నారు. హొంబలే ఫిల్మ్స్ భారీ బడ్జెట్​తో నిర్మిస్తోంది.

ఇవీ చదవండి:

Last Updated : Feb 28, 2021, 3:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.